BigTV English

OTT Movie : భర్త బాగు కోసం బాయ్ ఫ్రెండ్ తో ఆ పని కానిచ్చే భార్య…. ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : భర్త బాగు కోసం బాయ్ ఫ్రెండ్ తో ఆ పని కానిచ్చే భార్య….  ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : రొమాంటిక్ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సినిమాలలో వచ్చే కొన్ని సీన్స్ పిచ్చెక్కిస్తూ ఉంటాయి. ఆ సీన్స్ మళ్లీమళ్లీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు కుర్రాళ్ళు. వీటికి వయసుతో సంబంధం లేకుండా, ఎక్కువగా ఒంటరిగానే చూస్తూ ఇష్టపడతారు. అటువంటి రొమాంటిక్ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


హాట్స్టార్ (hotstar)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘మిర్చ్‘ (Mirch) . ఈ మూవీలో ఒక రచయిత కధలు రాస్తూ ఉంటాడు. ఒంట్లో వేడి పుట్టించే కధలను దర్శకుడికి చెప్తూ ఉంటాడు.ఈ స్టోరీలతో మూవీ నడుస్తుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ  ‘హాట్స్టార్’ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మానవ్ మంచి కథలు రాస్తూ ఉంటాడు. ఇతని కథలను సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రారు. అయితే రుచి అనే అమ్మాయి మానవ్ దగ్గరికి వచ్చి నీ కథలు చాలా బాగుంటాయి అని చెప్తుంది. నాకు తెలిసిన ఒక దర్శకుడు దగ్గరికి నిన్ను తీసుకెళ్తానని అంటుంది. అతని దగ్గరికి వెళ్లిన మానవ్ తను రాసిన కథలను ఎక్స్ప్లైన్ చేస్తాడు. కథ బాగుంది కానీ ఈ రోజుల్లో రొమాన్స్ సీన్స్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు అని దర్శకుడు చెప్తాడు. అందుకు అనుగుణంగా మానవ్ అప్పటికప్పుడు పంచతంత్రంలా కొన్ని కథలను ఆలోచించి దర్శకుడికి చెప్తాడు. అందులో మొదటిది… మాయ అనే అమ్మాయి వ్యవసాయం చేసుకుంటూ తన భర్తతో కలిసి ఉంటుంది. ఒకరోజు మాయ భర్తతో ఒక వ్యక్తి వచ్చి నీ భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని చెప్తాడు. అయితే తన భార్య మీద నమ్మకం ఉన్న భర్తకు కాస్త అనుమానం రావడంతో విషయం తెలుసుకోవాలనుకుంటాడు. నాలుగు రోజులు ఊరికి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి ఆమె మంచం కింద ఎవరికీ కనబడకుండా దాక్కుంటాడు.

ఆరోజు రాత్రి మాయ అందంగా తయారవుతుంది. ఆమె గదిలోకి ఒక అపరిచిత వ్యక్తి వస్తాడు. వీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి రెడీ అవుతుండగా, మంచం కింద భర్త ఉన్నాడన్న విషయం మాయ గ్రహిస్తుంది. తెలివిగాఆ వ్యక్తితో, నా భర్తకి కీడు జరుగుతుందని ఒక స్వామి చెప్పాడు. ఎవరైనా అపరిచిత వ్యక్తితో ఏకాంతంగా గడుపుతే ఆ కీడు తొలగిపోతుందని నిన్ను పిలిపించానని అతనితో అంటుంది.  నా కోరిక మన్నించి నా భర్త కోసం నాతో ఈరోజు ఏకాంతంగా గడపండి అంటూ అతనితో చెప్తుంది. భర్త కూడా తనకున్న కీడు పోవాలని, ఆమె అతనితో ఏకాంతంగా గడుపుతున్నా ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోతాదు. ఇలా కొన్ని కథలను దర్శకుడికి మానవ్ వినిపిస్తూ ఉంటాడు. చివరికి ఇతని కథలతో ఆ దర్శకుడు సినిమా తీయటానికి ఒప్పుకుంటాడా? మానవ్ రచయితగా ఎదుగుతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×