BigTV English

OTT Movie : టీచర్ స్టూడెంట్ తో, వదిన మరిదితో, భర్త ప్రియురాలితో… పిచ్చెక్కించే రొమాంటిక్ ఎంటర్టైనర్

OTT Movie : టీచర్ స్టూడెంట్ తో, వదిన మరిదితో, భర్త ప్రియురాలితో… పిచ్చెక్కించే రొమాంటిక్  ఎంటర్టైనర్

OTT Movie : బెంగాల్ సినిమాలు కూడా ఈ మధ్య ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. పెద్ద ఇండస్ట్రీ కాకపోయినా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఈ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. యూత్ని ఎంటర్టైన్ చేసే ఒక బెంగాలీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


జి ఫైవ్ (Zee5)

ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే  రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ముక్తి’ (Mukti). ఈ మూవీలో రిలేషన్షిప్ లో ఉన్న ఒక జంటకు, వారి లైఫ్ లో వచ్చే మనుషుల చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ  రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

నైనిక, కళ్యాణ్ అనే జంట రిలేషన్ లో ఉంటూ హ్యాపీగా ఉంటారు. నైనిక స్కూల్ టీచర్ కాగా, కళ్యాణ్ ఫిలిం డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా అతనికి అవకాశాలు దొరక్కుండా ఉంటాయి. నైనిక జాబ్ చేసుకుంటూ ఇంటిని పోషిస్తూ ఉంటుంది. కళ్యాణికి ధైర్యం చెబుతూ నువ్వు జాబ్ చేయకుండా, డైరెక్టర్ గానే ప్రయత్నించాలని చెప్తుంది. ఇలా సాగుతున్న వీరి ప్రయాణంలో కళ్యాణ్ ప్రవర్తన  మారుతుంది. అతనికి ఒక సినిమా అవకాశం వస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసే రోహిత ఇతనికి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయడమే కాకుండా ఇతనితో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. కనీసం సినిమా అవకాశం వచ్చిందని కూడా నైనిక కి చెప్పకుండా ఉంటాడు కళ్యాణ్. ఈ విషయం తెలిసి నైనిక చాలా బాధపడుతుంది. ఇంతలో పక్కింట్లో ఉన్న ఆర్కే అనే అబ్బాయి కి ట్యూషన్ చెప్పాలని అతని తల్లి నైనికను  కలుస్తుంది. ఆర్కే తండ్రి చనిపోవడంతో తల్లి మరిది తో సన్నిహితంగా ఉంటుంది. నైనిక టీచర్ గా పని చేసేచోట ఆర్కే చదువుకుంటూ ఉంటాడు. ఆర్కేకి తన తల్లి ప్రవర్తన నచ్చకపోవడంతో, మరోవైపు స్కూల్ విద్యార్థులు కూడా ఇతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు.

ఇవన్నీ జరుగుతుండటంతో నైనికతో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాడు ఆర్కే. మరోవైపు కళ్యాణ్, నైనిక మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. నైనిక, కళ్యాణ్ ని ఎంత బ్రతిమలాడినా అతడిలో మార్పు రాకుండా ఉంటుంది.  అయితే ఆర్కే, నైనిక మీద ప్రేమ పెంచుకుంటాడు. కళ్యాణ్, హీరోయిన్ మాయలో పడి ఇంటికి రావడమే మానేస్తాడు. చివరికి రోహిత తనని వాడుకుంటుందని కళ్యాణ్ గ్రహిస్తాడు. మరోవైపు ఆర్కే తల్లి మరిదితో ఏకాంత సేవలో బిజీ అయిపోతుంది. ఆ తర్వాత నైనిక, ఆర్కే తో సన్నిహితంగా ఉంటుందా? నైనిక ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తుందా? కళ్యాణ్ తన తప్పును తెలుసుకుంటాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ముక్తి’ (Mukti) అనే బెంగాలీ మూవీని తప్పకుండా చూసేయండి.

Tags

Related News

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

Big Stories

×