BigTV English

OTT Movie : కోడలిని లొంగదీసుకునే మామ.. డైరెక్టర్ కు దేహశుద్ధి జరిపిన అమలా పాల్ బో*ల్డ్ మూవీ

OTT Movie : కోడలిని లొంగదీసుకునే మామ.. డైరెక్టర్ కు దేహశుద్ధి జరిపిన అమలా పాల్ బో*ల్డ్ మూవీ

OTT Movie : ఓటిటిలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రేక్షకులు కొత్త కొత్త, డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా కామెడీ, హారర్, బో*ల్డ్ సినిమాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు కొత్తగా వచ్చే సినిమాలు ఏమేమీ రిలీజ్ అవుతున్నాయా అని ఓ కన్నెసి పెడుతున్నారు. అయితే ఈరోజు మనం చెప్పుకుపోయే మూవీ మాత్రం ఓల్డ్ మూవీ. అయితే ఇది అమలాపాల్ హీరోయిన్ గా నటించిన బోల్డ్ మూవీ. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఓ లుకేద్దాం పదండి.


ఫస్ట్ మూవీనే బోల్డ్ మూవీ

అమలాపాల్ తెలుగుతో పాటు మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అయితే ఈ బ్యూటీ సినిమాల్లోకి అడుగు పెట్టింది మాత్రం ఒక బో*ల్డ్ మూవీతో. తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ సింధు సామవేలి అనే సినిమాతో ఈ బ్యూటీ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2010 సెప్టెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు డైరెక్టర్ స్వామి దర్శకత్వం వహించారు. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వివాదాలకు దారి తీయడంతో అమలాపాల్ పై నెగిటివిటీ పెరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ స్వామికి మహిళా సంఘాలు దేహశుద్ధి కూడా చేశారు. ఇంతటి వివాదాస్పదమైన ఈ సినిమాను అప్పట్లో తెలుగులో రిలీజ్ చేయడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు. అయితే 14 ఏళ్ల తర్వాత ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్లో ఫ్రీగానే చూసే అవకాశం ఉంది. మూడు నెలల క్రితమే ఈ ఏరోటిక్ థ్రిల్లర్ నేటి చరిత్ర అనే టైటిల్ తో యూట్యూబ్లో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో నటించిన హీరో హరీష్ కళ్యాణ్ కు కూడా ఇదే డెబ్యూ మూవీ.


Amala Paul: కొండల్లో వైట్ డ్రెస్‌తో కేక పెట్టిస్తోన్న అమ‌లాపాల్.. ఫొటోలు  వైరల్ | Amalapal Stunning Look in White Dress Creates Sensation Rakri

స్టోరీ లోకి వెళ్తే….

హీరో హీరోయిన్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హీరో తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. పెళ్లయ్యాక టీచర్ కావాలన్న కలను నెరవేర్చుకోవడానికి కొడుకు సిటీకి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఎక్స్ మిలిటెంట్ అయిన తన తండ్రి దగ్గరే భార్యను వదిలేసి వెళ్తాడు. ఆ తరువాత మామ కోడలిపై కన్నేసి ఆమెను లొంగదీసుకుంటాడు. కోడలు ముందుగా అతనికి సపోర్ట్ చేయకపోయినా తరువాత మాత్రం భర్తను మోసం చేస్తూ మామకు అడిక్ట్ అవుతుంది. ఆ తరువాత హీరోకు విషయం తెలిసిపోతుంది. విషయం తెలిసిన హీరో ఏం చేశాడు? హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు స్టోరీ లో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది? అనేది తెలియాలంటే నేటి చరిత్ర అనే ఈ సినిమాను చూడాల్సిందే. అప్పట్లోనే ఈ సినిమాను లక్షల్లో బడ్జెట్ పెట్టి నిర్మించారు. గ్లోబల్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై మైఖేల్ రాయప్పన్ ఈ సినిమాకు నిర్మాత గా వ్యవహరించారు. ఇదొక ఏరోటిక్ థ్రిల్లర్ మూవీ కాబట్టి సింగిల్ గా చూస్తే మంచిది అని గుర్తు పెట్టుకోండి.

Tags

Related News

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈ వారం ఓటీటీలోకి ఒక్కో భాష నుంచి ఒక్కో మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్

OTT Movie : ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటుడికి ఛాన్స్… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

Big Stories

×