OTT Movie : రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలలో వచ్చే కొన్ని సీన్స్ సెగలు పుట్టిస్తూ ఉంటాయి. మూవీ లవర్స్ ఇటువంటి సీన్స్ కోసమే ఈ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొన్ని రొమాంటిక్ సినిమాలు ఒంటరిగా మాత్రమే చూడగలుగుతాం. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
ఫ్లెక్స్ (Plex)
ఈ రొమాంటిక్ కొరియన్ మూవీ పేరు ‘నైస్ సిస్టర్ ఇన్ లా‘ (Nice sister in law). ఈ మూవీలో వదినతో మరిది చేసే ఏకాంత సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ సీన్స్ కళ్ళు ఆర్పకుండా చూస్తారు మూవీ లవర్స్. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జాక్, జెస్సి భార్యాభర్తలుగా ఉంటారు. వీళ్ళిద్దరికీ పెళ్లి అయింది కానీ పిల్లలు మాత్రం పుట్టరు. ఈ విషయంపై జాక్ తో పాటు, అతని తల్లిదండ్రులు కూడా బాధపడతారు. జాక్, జెస్సీ ని ఎప్పుడు తిడుతూ ఉంటాడు. ఆమె జాక్ తల్లిదండ్రులని ఎంత బాగా చూసుకున్నా ఒకసారి కూడా మెచ్చుకోడు. ఇలా ఉంటే సెలవులు ఉండటంతో జాక్ తమ్ముడు శ్యామ్ ఇంటికి వస్తాడు. ఒకరోజు జెస్సి స్నానం చేస్తుండగా శ్యామ్ డోర్ తీస్తాడు. ఆమెను ఆ విధంగా చూసేసరికి ఒకసారిగా షాక్ అవుతాడు. ఆ రాత్రి అంతా వదిన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు జెస్సీ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఒకసారి శ్యామ్ గర్ల్ ఫ్రెండ్ వీళ్లింటికి వస్తుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో శ్యామ్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. భోజనానికి పిలవడానికి జెస్సి వీళ్లున్న రూమ్ డోర్ తీస్తుంది. వీరిద్దరూ ఏకాంత పనిలో బిజీగా ఉంటారు. ఆ తర్వాత ఎలాగైనా వదినతో గడపాలని చూస్తాడు జాక్. గర్ల్ ఫ్రెండ్ని పంపించిన తర్వాత జెస్సీ ఉన్న గదిలోకి వెళ్తాడు.
వదిన వద్దని చెప్తున్నా వినకుండా ఏకాంతంగా గడుపుతాడు జాక్. ఆమె కూడా ఇతని రొమాన్స్ కు లొంగిపోతుంది. వీళ్ళిద్దరూ ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పని మొదలు పెడుతూ ఉంటారు. వేసవి సెలవులు అయిపోతూ ఉండటంతో మళ్లీ చదువుకోవడానికి జాక్ వెళ్లాల్సి వస్తుంది. అయితే అదే టైంలో జెస్సీ వాంతులు చేసుకుంటుంది. ఆమె ఈసారి ప్రెగ్నెంట్ అవుతుంది. చివరికి జెస్సితో తమ్ముడికి ఉన్న సంబంధం అన్నకు తెలుస్తుందా. జెస్సి ప్రెగ్నెంట్ ఎవరి వల్ల అవుతుంది. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నైస్ సిస్టర్ ఇన్ లా’ (nice sister in law) అనే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో మసాలా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఒంటరిగా ఈ మూవీని చూస్తేనే బెటర్.