BigTV English

OTT Movie : రాత్రి అయితే చాలు ఆ ముసలివాళ్ళు ఈ అమ్మాయిని ఏం చేస్తారో తెలుసా…

OTT Movie : రాత్రి అయితే చాలు ఆ ముసలివాళ్ళు ఈ అమ్మాయిని ఏం చేస్తారో తెలుసా…

OTT Movie : రొమాంటిక్ మూవీస్ అంటే గుర్తుకొచ్చేది మొదట హాలీవుడ్ మూవీస్. ఈ సినిమాలలో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే వీటిని మూవీ లవర్స్ కల్లార్పకుండా చూస్తారు. ఒంటరిగా చూడగలిగే ఈ సినిమాలు చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘స్లీపింగ్ బ్యూటీ‘ (Sleeping Beauty). ఈ మూవీలో పేదరికంలో ఉన్న ఒక అమ్మాయి, డబ్బుకోసం కొన్ని చేయకూడని పనులు చేస్తుంది. ఈ ఆస్ట్రేలియన్ ఎరోటిక్ డ్రామా మూవీకి జూలియా లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

లూసీ అనే అమ్మాయి చదువు కొనసాగిస్తూనే, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటుంది. పేదరికంలో వచ్చిన అమ్మాయి కావడంతో తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు అనుకుంటుంది. ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్తో రిలేషన్ లో కూడా ఉంటుంది. ఒకసారి లూసీకి  ఇంటి నుంచి ఒక ఫోన్ వస్తుంది. తల్లికి ఆరోగ్యం బాగోలేదని, డబ్బులు కూడా కాస్త అవసరం పడతాయని సమాచారం వస్తుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పేపర్లో ఒక యాడ్ చూస్తుంది లూసీ. ఆ యాడ్ సారాంశం ఏమంటే హోటల్లో ఫుడ్ సర్వ్ చేయాలి. అది మామూలుగా సర్వ్ చేయడం కాదు. అర్ధ నగ్నంగా డబ్బున్న వాళ్లకి చేయాల్సి ఉంటుంది. జీతం కూడా ఎక్కువగా ఇస్తామని ఆ హోటల్ యజమాని క్లారా చెప్తుంది. ఈ పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉండటంతో ఆ పనికి ఒప్పుకుంటుంది. ఇలా కొన్ని రోజులు ఆ పని చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్లారా, లూసీతో నువ్వు ఇంకో పని చేస్తే మరింత డబ్బులు వస్తాయని చెప్తుంది. అదేమంటే ఒక డ్రింక్ ఆమెతో తాగిస్తుంది.

ఆ తర్వాత బెడ్ మీద బట్టలు లేకుండా పడుకోమంటుంది. అంతే పొద్దున్నే లేచి డబ్బులు తీసుకుని వెళ్ళమంటుంది. లూసీ ఆ డ్రింక్ తాగి అలాగే చేస్తుంది. విషయం ఏమంటే, కొంతమంది ముసలి వాళ్లు బట్టలు లేకుండా అమ్మాయిల తో పడుకోవాలని అనుకుంటారు. అయితే ఆమెను బలవంతం చేయకుండా ఉండే కండిషన్ తో, ముసలి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటుంది క్లారా. అలా రోజూ లూసికి డ్రగ్ కలిపిన డ్రింక్ తాగి బెడ్ మీద పడుకుంటుంది. ఒకరోజు నిద్రపోయాక ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సీసీ కెమెరా ఏర్పాటు చేస్తుంది లూసి. మరుసటి రోజు ఆ సిసి కెమెరా చూశాక షాక్ అవుతుంది లూసి. చివరికి ఆ కెమెరాలో లూసి చూసిన విషయం ఏమిటి? లూసీని ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? ఈ వృత్తికి ఫుల్ స్టాప్ పెడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ మూవీని చూసేయండి.

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×