BigTV English

OTT Movie : ట్రీట్మెంట్ సాకుతో డాక్టర్ తో ఆ పని చేసే టీనేజర్… మతిపోగెట్టే బో*ల్డ్ స్టోరీ

OTT Movie : ట్రీట్మెంట్ సాకుతో డాక్టర్ తో ఆ పని చేసే టీనేజర్… మతిపోగెట్టే బో*ల్డ్ స్టోరీ

OTT Movie : హాలీవుడ్ మూవీస్ లేకుండా డిజిటల్ మీడియాని ఊహించుకోలేము. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ కి మన ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. అలాగే రొమాంటిక్ కంటెంట్ తో వచ్చిన సినిమాలను కూడా ఓటీటీ లో చూడటానికి బాగా ఇష్టపడతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పాత మూవీనే అయినా, రొమాంటిక్ కంటెంట్ తో వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

మనం ఇప్పుడు చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీ పేరు “ఎపాసీయోనట “(Appassionata). ఈ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. డాక్టర్ అయిన ఒక వ్యక్తి తన కూతురు ఫ్రెండ్ ను ఇష్టపడటంతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం రొమాంటిక్ కంటెంట్ తో నడుస్తుంది.


స్టోరీలోకి వెళితే

ఇందులో హీరో ఒక డెంటిస్ట్. ఇతని భార్య పేరు అలీషా, ఈమె పియానో స్పెషలిస్ట్. వీరికి ఒక జెన్నీ అనే కూతురు ఉంటుంది. అలీషా కొంచెం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. జెన్నీకి నికోల్ అనే ఫ్రెండ్ స్కూల్లో పరిచయం అవుతుంది. నికోల్ తరచుగా జెన్నీ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుంది. నికోల్ అందంగా ఉండటంతో జెన్నీ ఫాదర్ ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఒకసారి జెన్నీ నికోల్ ని తన తండ్రి క్లినిక్ కి తీసుకొని వస్తుంది. నేను పంటి నొప్పితో బాధపడుతున్నాను అని జెన్నీ తండ్రి అయిన డాక్టర్ తో చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ చెకింగ్ పేరుతో ఆమె శరీరాన్ని అసభ్యంగా తాకుతూ ఉంటాడు. ఆమె కూడా ఆ డాక్టర్ని ఏమీ అనకపోవడంతో అక్కడే ఇద్దరూ ఇంటిమేట్ అవుతారు. నిజానికి నికోల్ టీనేజ్ అమ్మాయి కావడంతో తన కోరికలను ఆ డాక్టర్ ద్వారా తీర్చుకోవాలి అనుకొని, పంటి నొప్పిని సాకుగా చూపి అక్కడికి వస్తుంది.

తర్వాత డాక్టర్ ని కలవడానికి నికోల్ వాళ్ల ఇంటికి తరచూ వెళుతూ ఉంటుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. జెన్నీ కూడా తన ఫ్రెండ్ తండ్రిని ఇష్టపడుతుంది. తన తల్లిని జెన్నీ ద్వేషిస్తుంది. ఎందుకంటే ఆమె స్థానంలో తనని ఊహించుకుంటుంది. తండ్రితో భార్య స్థానం కావాలి అనుకుని ఆ విషయాన్ని తండ్రితో చెప్పకుండా, తను చేష్టలతో చెప్పే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ మాత్రం నికోల్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఒకరోజు కూతురు తన బట్టలను రిమూవ్ చేస్తూ ఉండగా అక్కడికి డాక్టర్ వస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన జెన్నీ తల్లి డాక్టర్ తో గొడవ పడుతుంది. నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏం లేదని అతడు ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. చివరికి తన కూతురి ప్రేమ తండ్రికి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయి? నికోల్ తో  డాక్టర్ రిలేషన్ చివరికి ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ప్రైమ్ వీడియో (prime video) లో  స్ట్రీమింగ్ అవుతున్న(Appassionata) రొమాంటిక్ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Related News

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

Big Stories

×