BigTV English
Advertisement

OTT Movie : పిచ్చెక్కించే ట్రయాంగిల్ బో*ల్డ్ మూవీ… ఇద్దరబ్బాయిలతో అమ్మాయి…

OTT Movie : పిచ్చెక్కించే ట్రయాంగిల్ బో*ల్డ్ మూవీ… ఇద్దరబ్బాయిలతో అమ్మాయి…

OTT Movie : ఓటిటీలలో ఎన్నో బో*ల్డ్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ బో*ల్డ్ నెస్ తో పాటు రొమాంటిక్ లవ్ స్టోరీ ఉండే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. పైగా ఇదొక ట్రయంగిల్. ఇక ఈ స్టోరీలో అక్కా తమ్ముళ్ల వెరైటీ రిలేషన్షిప్ ఏకంగా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ భయపడే రేంజ్ లో ఉంటుంది. అంతేకాకుండా యూత్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే స్టూడెంట్స్ పోరాటాలను కూడా సినిమాలో చూడొచ్చు. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ టైటిల్ బో*ల్డ్ గానే ఉన్నప్పటికీ స్టోరీ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలో అక్కా తమ్ముడు, బాయ్ ఫ్రెండ్ ఉంటారు. వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ను అర్థం చేసుకోవడానికి మినిమం డిగ్రీ అయినా చదివి ఉండాలి. సినిమా మొత్తం ఒక అమెరికన్ అబ్బాయి తో పాటు ఇద్దరు అక్కా తమ్ముళ్ళ చుట్టూ తిరుగుతుంది. సినిమా పూర్తయ్యే వరకు వీరి మధ్య ఏం జరుగుతోంది అనే విషయం అస్సలు అర్థం కాదు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళ్తే…

1966 టైంలో సినిమా నడుస్తుంది. అప్పట్లో జరిగిన స్టూడెంట్స్ ఆందోళనలు, పోరాటాలు తెరపై కనిపిస్తాయి. ఇలాంటి హంగామా జరుగుతున్న టైంలో అమెరికన్ కుర్రాడు చదువుకోవడానికి పారిస్ కి బయలుదేరుతాడు. కానీ అదే టైంలో ప్యారిస్ లో విద్యార్థులు గొడవలు, ఆందోళనలు అంటూ రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి టైంలో ప్యారిస్ లోకి అడుగు పెట్టిన కుర్రాడిని ఓ అమ్మాయి అబ్బాయి కలిసి పలకరిస్తారు. సాధారణంగా మనం అనామకులు అనుకున్న వాళ్ళను పలకరించడానికే భయపడతాం. కానీ వీళ్ళు మాత్రం చూడగానే ఫ్రెండ్స్ అవుతారు. ఇక డైరెక్ట్ గా తమ ఇంటికి తీసుకెళ్లి అక్కడే స్టే చేయమని సలహా ఇస్తారు. అనుకోని ఈ ఆతిథ్యం హీరోను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే హీరోని పలకరించిన ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ట్విన్స్. అసలే వాళ్ళు ఎవరో తెలియని హీరో అక్కడికి వెళ్లాక వాళ్ళ ప్రవర్తనను చూసి మరింత టెన్షన్ పడతాడు. కానీ హీరోయిన్ మాత్రం ఇదంతా నిన్ను టెస్ట్ చేయడం కోసమే చేస్తున్నాం, నువ్వేం భయపడొద్దు అంటూ సర్ది చెబుతుంది. ఇక పెద్దగా టైం తీసుకోకుండా ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ మొదలవుతుంది. మరి హీరో వాళ్లిద్దరి రిలేషన్షిప్ ను ఎలా అర్థం చేసుకున్నాడు? చివరికి ఈ ప్రేమ జంట ఒక్కటయిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది డ్రీమర్స్’ అనే ఈ రొమాంటిక్ సినిమాపై ఒక లుక్కెయ్యండి. అయితే ఇదొక బో*ల్డ్ మూవీ అన్న సంగతిని గుర్తు పెట్టుకుని సినిమాను చూస్తే మంచిది.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×