E-Paper
Advertisement

OTT Movie : బాయ్ ఫ్రెండ్ ముందే బ్రదర్ తో అలా… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : బాయ్ ఫ్రెండ్ ముందే బ్రదర్ తో అలా… బుర్ర పాడు చేసే బో*ల్డ్ మూవీ
Advertisement

OTT Movie : హాలీవుడ్ సినిమాలు లేకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఊహించుకోలేము. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలకి మన ప్రేక్షకులు అంతగా ఫిదా అయిపోతారు. అందులోనూ రొమాంటిక్ మూవీస్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో తెలిసిందే. థియేటర్లలో హల్చల్ చేసి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక బో*ల్డ్ కంటెంట్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ (Netflix)

Advertisement

ఈ మూవీ ఒక హాలీవుడ్ రొమాంటిక్ మూవీ. ఈ మూవీలోని రొమాంటిక్ సీన్స్ బ్రదర్, సిస్టర్, ఒక ఫ్రెండ్ చుట్టూ తిరుగుతాయి. ఈ మూవీలో మసాలా కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇది ఒక విచిత్రమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ మూవీ పేరు  “ద డ్రీమర్స్” (The dreamers). ప్రస్తుతం ఈ రొమాంటిక్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో(Netflix) స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

మాథ్యూ అనే కుర్రాడు అమెరికా నుంచి చదువుకోవడానికి ప్యారిస్ కి వస్తాడు. అక్కడ ఇతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఈమె పేరు ఇస్సాబెల్. ఈమెకి టియో అనే తమ్ముడు ఉంటాడు. మ్యాథ్యూని వీళ్లు వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారు. అక్కడ వీరిద్దరూ వారి కుటుంబ సభ్యులను మ్యాథ్యూకి పరిచయం చేస్తారు. వాళ్లకి ఈ వ్యక్తి నచ్చడంతో చదువు పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి, ఉద్యోగరీత్యా పేరెంట్స్ బయటకు వెళ్లిపోతారు. ఆ తరువాత మాథ్యూకి ఈ అన్నాచెల్లెళ్ళ ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ బట్టలు లేకుండానే తిరుగుతూ ఉంటారు. ఎందుకు అలా చేస్తున్నారని అడగగా, మేమిద్దరం ట్విన్స్. ఇలాగే పుట్టాం, ఇలాగే పెరిగాం మా ఇద్దరి మధ్య అలాంటి ఫీలింగ్స్ ఉండవు అని చెప్తారు. నువ్వు కూడా మాతో ఇలా ఉండొచ్చు అని చెప్తారు. మీ పేరెంట్స్ కి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది ? అని అడుగుతాడు మాథ్యూ. అప్పుడు మేము చచ్చిపోతామని సమాధానం ఇస్తారు.

ఇలా ఉంటే ఒకరోజు ఇసాబెల్ తన తమ్ముడి ముందరే మాథ్యూ తో ఇంటిమేట్ అవుతుంది. ఆ రొమాంటిక్ సీన్స్ చాలా హాట్ గా ఉంటాయి. వాళ్లు ముగ్గురు ఒకే చోట చాలా హ్యాపీగా ఉంటారు. చివరికి వీళ్ళ విషయం వారి తల్లిదండ్రులకు తెలుస్తుందా ? ఇసాబెల్, మాథ్యూ ల రిలేషన్ కొనసాగుతుందా ? వీళ్ళు విడిపోతారా  ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న “ద డ్రీమర్స్”  (The dreamers) మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీలో మసాలా సన్నివేశాలు చాలా ఘాటుగానే ఉన్నాయి. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడాలి. రొమాంటిక్ మూవీ లవర్స్ కి ఈ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్. కుర్రకారు ఈ మూవీని చూస్తే రాత్రి నిద్ర కూడా పట్టదు. మరి ఎందుకు ఆలస్యం ఈ మసాలా మూవీపై ఓ లుక్కేయండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×