BigTV English
Advertisement

OTT Movie : పనిమనిషితో ఆ పని కానిచ్చే అబ్బాయి…. ప్రెగ్నెంట్ ఎవరితో వచ్చిందో తెలిసి షాక్ అయిన అమ్మాయి

OTT Movie : పనిమనిషితో ఆ పని కానిచ్చే అబ్బాయి….  ప్రెగ్నెంట్ ఎవరితో వచ్చిందో తెలిసి షాక్ అయిన అమ్మాయి

OTT Movie : ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలలో మంచి కంటెంట్ ఉంటుంది. స్మూత్ గా సాగిపోయే ఈ సినిమాలలో వైలెన్స్ తక్కువగా ఉంటూ, లవ్ డ్రామా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ, మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేసున్నాయి. మంచి కంటెంట్ తో వచ్చిన ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ స్టోరీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


ప్లెక్స్ (Plex)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘ది మైడ్‘ (The maid). ఈ మూవీలో 40 సంవత్సరాల ఆంటీ తో 18 సంవత్సరాలు కుర్రాడు ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. వీరిద్దరి మధ్య మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సిటీలో చదవుకునే జాక్ అనే 18 సంవత్సరాల కుర్రాడు, తన బర్తడే సందర్భంగా ఇంటికి వస్తాడు. జాక్ చిన్నతనంలోనే తన తల్లి చనిపోయి ఉంటుంది. తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో, జాక్ తండ్రి మీద కోపం పెంచుకొని ఉంటాడు. ఈ క్రమంలో బర్త్ డే కోసం ఇంటికి వచ్చిన తండ్రితో ప్రేమగా మాట్లాడాడు. వీరిద్దరి మధ్య రిలేషన్ అంత గొప్పగా ఏమీ ఉండదు. వీళ్ళింట్లోనే మేరీ అని 40 సంవత్సరాల పనిమనిషి ఉంటుంది. ఆమె అందంగా ఉండటంతో జాక్ ఆమె ఫోటోలు తీస్తూ ఉంటాడు. పనిమనిషి కూడా జాక్ తో సరదాగా ఉంటుంది. ఆమె ఫోటోలను చూసుకుంటూ స్వయంతృప్తి చెందుతూ ఉంటాడు జాక్. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో మేరీతో ఆ పని చేయాలనుకుంటాడు. ఆమె దగ్గరికి వెళ్లి తన ఫీలింగ్స్ ని బయటపెడతాడు. ఆమె నా వయసు 40 సంవత్సరాలు మనిద్దరి మధ్య ఈ బంధం కరెక్ట్ కాదని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ  హద్దులు దాటి ఏకాంతంగా గడుపుతారు.

వీరిద్దరూ ఒకరిని ఒకరు బాగా ఇష్టపడతారు. మేరీకి ఇదివరకే పెళ్లి అవ్వడంతో పాటు ఆమె భర్తతో విడాకులు కూడా తీసుకుని ఉంటుంది. ఇప్పుడు జాక్ తో మాత్రమే మేరీ సన్నిహితంగా ఉంటుంది. మీ తండ్రితో నువ్వు మంచిగా ఉండాలని మేరీ జాక్ తో చెప్తుంది. అలాగే ఒకరోజు తండ్రితో డిన్నర్ కి వెళ్దామని జాక్ చెప్తాడు. జాక్ అలా చెప్పడంతో తండ్రి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత జాక్ చదువుకోవడానికి సిటీకి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత మేరీ ప్రెగ్నెంట్ అవుతుంది. చివరికి జాక్ చదువుని పూర్తిచేసుకుని తిరిగి వస్తాడా? మేరీ ప్రెగ్నెంట్ ఎవరి వల్ల అయి ఉంటుంది? వీరిద్దరి బంధం ఎంతవరకు వెళ్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఫ్లెక్స్ (Plex) ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది మైడ్’, (The maid) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×