BigTV English

OTT Movie : ఓటిటిలో రచ్చ రంబోలా రేపుతున్న బో*ల్డ్ మూవీ… ముగ్గురూ కలిసి చేసే ఆ పనిని సింగిల్ గా చూడాల్సిందే

OTT Movie : ఓటిటిలో రచ్చ రంబోలా రేపుతున్న బో*ల్డ్ మూవీ… ముగ్గురూ కలిసి చేసే ఆ పనిని సింగిల్ గా చూడాల్సిందే

OTT Movie : ఓటిటిల ట్రెండ్ పెరిగినప్పటి నుంచి థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలను చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయితే తప్ప థియేటర్ల వైపు అడుగులు వెయ్యట్లేదు జనాలు. జనాల ఆసక్తికి తగ్గట్టుగానే  బడా ఓటీటీలు కూడా ఎప్పటికప్పుడు మంచి థ్రిల్లింగ్ ఫీల్ ఉండే సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే బో*ల్డ్ మూవీ చూస్తే ఇదేం రచ్చ రంబోలా కాన్సెప్ట్ రా బాబు.. అంటూ ముక్కున వేలేసుకోవడం ఖాయం. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? కథ ఏంటి అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చి మరీ బో*ల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ప్రదర్శిస్తుంది. ఇక ఈ కేటగిరీలో రిలీజ్ అయ్యే సినిమాలకు దక్కే ఆదరణ కూడా భారీగానే ఉంటుంది.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా ఒక బో*ల్డ్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటేనే అంతో ఇంతో బో*ల్డ్ ఉంటుంది. నిజానికి అలాంటి సన్నివేశాలు లేని ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు కూడా ఉంటాయి. కానీ మంచి కిక్ ఎక్కించే బో*ల్డ్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాలోని చూడకుండా వదిలి పెట్టరు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమాలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు బో*ల్డ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. మరి ఈ రెండు అంశాలను కలగలిపి ఉన్న ఈ సినిమాను చూస్తే నా సామి రంగ అనే డైలాగ్ ని వదులుతారు చూసిన ప్రేక్షకులు.


స్టోరీ లోకి వెళ్తే…

సినిమా మొత్తం ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఆ అబ్బాయి అమ్మాయిలు ఇద్దరినీ ఫ్లర్ట్ చేస్తాడు. ఇక తన మాయ మాటలతో ఒక్కరిని కాదు ఏకంగా ఇద్దరు అమ్మాయిలను పడేస్తాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండాలని డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడే సినిమాలో కీలక మలుపు మొదలవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇలా కలిసున్న ఈ ముగ్గురి మధ్య కొన్ని రోజులు కాగానే మనస్పర్ధలు మొదలవుతాయి. ఆ గొడవల కారణంగా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం చంపుకునే స్టేజ్ దాకా వెళ్తారు. అలాంటి కీలకమైన టైంలో ఇద్దరికీ ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఆ అబ్బాయి ఎవరికి దక్కాడు ? స్టోరీ ఏమిటి ? సినిమా చివరికి ఎలాంటి మలుపు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘విక్కీ క్రిస్టినా బార్సిలోనా’ అనే ఈ బో*ల్డ్ సినిమాపై ఒక లుక్ వేయాల్సిందే. ముఖ్యంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారు ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×