E-Paper
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 19 సినిమాలు.. ఆ 2 సినిమాలను డోంట్ మిస్..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 19 సినిమాలు.. ఆ 2 సినిమాలను డోంట్ మిస్..
Advertisement

OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే సినిమాలు ఎక్కువగా సందడి చేసేవి.. కానీ ఈ వారం భారీ హైప్ క్రియేట్ అయిన సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. ముఖ్యంగా ఈ వారంలో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అఖండ 2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదండోయ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఒకసారి ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఏకంగా 19 సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి రాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఇక్కడ కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన హారర్ త్రిల్లర్ మూవీ ‘డీయస్ ఈరే’.. అక్టోబర్ 31న మలయాళంలో రిలీజ్ అయ్యింది. ఒక వారంలోనే తెలుగులోకి వచ్చేసింది.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్ కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు? ఏ సినిమాలు.. ఏయే ఓటీటీల్లోకి రానున్నాయో ఒకసారి చూసేద్దాం..

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

మై నెక్స్ట్ గెస్ట్ విత్ డేవిడ్ లేటర్ మ్యాన్ – డిసెంబర్ 1

ట్రోల్ 2 – డిసెంబర్ 1

Advertisement

ది సీన్ కాంబో – డిసెంబర్ 2

విత్ లవ్ మేఘన్ హాలీడే సెలెబ్రేషన్ – డిసెంబర్ 3

ది అంబంధన్స్ – డిసెంబర్ 4

జాయ్ కెల్లీ – డిసెంబర్ 5

స్టీఫెన్ – డిసెంబర్ 5

ది గర్ల్ ఫ్రెండ్ – డిసెంబర్ 5

ది నైట్ మై డాడ్ సేవ్ క్రిస్మస్ 2 – డిసెంబర్ 5

 జియో హాట్ స్టార్.. 

డీయస్ ఈరే – డిసెంబర్ 5

ది హెరిటేజ్ – డిసెంబర్ 7

జీ5.. 

బి డూన్ టీన్ – డిసెంబర్ 5

ఘర్వాలి పెద్వాలి – డిసెంబర్ 5

కేసరియా @ 100 – డిసెంబర్ 5

పరియా – డిసెంబర్ 5

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో – డిసెంబర్ 5

సోని లీవ్.. 

కుట్ట్రం పురిందవన్ – డిసెంబర్ 5

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ఓహ్ వాట్ ఫన్ – డిసెంబర్ 3

మొత్తానికి ఈ వారం తెలుగు సినిమాల కన్నా హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా సందడి చేయబోతున్నాయి. రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అలాగే హారర్ చిత్రమైన డియస్ ఈరే మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలు డేట్ ను లాక్ చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు సడెన్ గా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లలోకి రాబోతున్న సినిమాల్లో ఏ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో చూడాలి..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×