E-Paper
Advertisement

OTT Movie : ఒంటరి అమ్మాయిని వెంటాడే దెయ్యం… పగలే చుక్కలు చూపిస్తూ… ఇది మామూలు స్టోరీ కాదయ్యో

OTT Movie : ఒంటరి అమ్మాయిని వెంటాడే దెయ్యం… పగలే చుక్కలు చూపిస్తూ… ఇది మామూలు స్టోరీ కాదయ్యో
Advertisement

OTT Movie : రోజువారీ జీవితంలో ఒక చిన్న మార్పుకు ప్రయత్నిస్తే, అది మన మనసులో ఎంత భయంకరమైన మార్పులు తీసుకువస్తుందో చూపించిన భయంకరమైన షార్ట్ ఫిలిం ‘అమిష్’. దీన్ని చుస్తే రోజూ మాంసం తింటున్నాం కదా, ఏదైనా జరిగితే? అని వణుకు వస్తుంది.
సోషల్ మీడియాలో ఈ షార్ట్ ఫిలింకి ప్రశంసలు కూడా వచ్చాయి. ఒక్క సారి దీనిని చుస్తే నాన్ వెజ్ తినాలా వద్దా అనే డౌట్ వస్తుంది. హారర్ విజువల్స్ అంత భయంకరంగా ఉంటాయి. ఈ బెంగాలీ హారర్ షార్ట్ ఫిల్మ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

2025లో విడుదలైన ఈ బెంగాలీ హారర్ షార్ట్ ఫిల్మ్ ‘అమిష్’ (Amish) అరుణావ ఖాస్నోబిస్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ప్రీతి సర్కార్, గౌరబ్ తపాదార్, అదృజా భట్టాచార్య్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2025 ఆగస్ట్ 29న YouTubeలో ప్రీమియర్ అయింది. ఐయండిబిలో దీనికి 7.8/10 రేటింగ్ కూడా ఉంది.

Advertisement

Read Also : దశాబ్ధాలు దాటినా కొలిక్కిరాని కేసు… సీరియల్ కిల్లర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… మైండ్ ను మడత పెట్టే స్టోరీ

స్టోరీ ఏమిటంటే

ప్రీతి అనే అమ్మాయి ధాకాలో ఉంటుంది. ఆమె ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్. రోజూ అమిషం (నాన్ వెజ్) కర్రీ తింటూ సంతోషంగా ఉంటారు. కానీ ప్రీతి మనసులో ఏదో ఒకటి మారాలని ఫీల్ అవుతుంది. ఒక రోజు ఆమె ఫ్యామిలీకి చెప్పి వెజ్ మాత్రమే తింటానని చెప్తుంది. రాత్రి మాంసం కర్రీ తినకుండా ఉంటుంది. అప్పుడే ప్రీతి మనసులో రోజూ నాన్ వెజ్ తింటున్నాం కదా, ఏదైనా జరిగితే అని కొంచెం భయం వస్తుంది. వెంటనే ప్రీతికి కిచెన్‌లో ఎవరో తింటున్న శబ్దం వినిపిస్తుంది. తలుపు తెరిచి చూస్తే ఎవరూ లేరు. కానీ రాత్రి మొత్తం ఆ శబ్దాలు మొదలవుతాయి. గోడల మీద కొట్టుకున్నట్టు, ఏదో ఒకటి ఇంట్లో తిరుగుతున్నట్టు. ప్రీతి భయంతో లేచి చూస్తే, గోడల మీద ఇంట్లో రక్తం కారుతూ ఉంటుంది. ప్రీతి మెడ మీద ఒక షాడో చేతులు వేస్తుంది. ప్రీతి ఫ్యామిలీలో ఒకరు మాంసం తింటే మాత్రమే శాంతి వస్తుందని, ఆ షాడో ఒక మెసేజ్ ఇస్తుంది. ఇక్కడే ఆ షాడో గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అసలు కథ అక్కడే ఉంటుంది. చివరికి ప్రీతి నాన్ వెజ్ తింటుందా ? ప్రీతి ఇంట్లో ఉన్న షాడో ఎవరిది ? ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి ? అనే విషయాలను, ఈ బెంగాలీ హారర్ షార్ట్ ఫిల్మ్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×