E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి.. తమకు నచ్చిన సినిమాని టీవిల్లోనే చూసేస్తున్నారు.. ఈమధ్య టీవీ చానల్స్ కొత్త సినిమాలను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. దాంతో ప్రతిరోజు ఈ సినిమాలకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది.. టీవీ చానల్స్ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను, అదేవిధంగా పాత ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా ప్రసారం చేసేందుకు రెడీ అవుతున్నాయి.. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతి రోజు కూడా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఈ సోమవారం ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కితకితలు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – అనసూయమ్మ గారి అల్లుడు

ఉదయం 10 గంటలకు – బద్రీ

మధ్యాహ్నం 1 గంటకు – పెద్దన్నయ్య

సాయంత్రం 4 గంటలకు – రాజుభాయ్‌

రాత్రి 7 గంటలకు – ఆంధ్రావాలా

రాత్రి 10 గంటలకు – కిర్రాక్ పార్టీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – అవారా

ఉదయం 11 గంటలకు – సీతారామరాజు

మధ్యాహ్నం 2 గంటలకు – యమ కింకరుడు

సాయంత్రం 5 గంటలకు – ఖుషి

రాత్రి 8 గంటలకు – నిను వీడని నీడను నేనే

రాత్రి 11 గంటలకు – అవారా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రాజుగారి గది

ఉదయం 9 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 3 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్‌

రాత్రి 6 గంటలకు – సలార్‌

రాత్రి 9.30 గంటలకు – ది ఘోష్ట్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మా పెళ్లికిరండి

ఉదయం 10 గంటలకు – పెల్లి సంబంధం

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మో ఒకటో తారీఖు

సాయంత్రం 4 గంటలకు – ఆసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంటలకు – ఆడ పెత్తనం

రాత్రి 10 గంటలకు – అప్పుల అప్పారావు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – అన్నా తమ్ముడు

రాత్రి 10.30 గంటలకు – బంగారుభూమి

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – విజయ రాఘవన్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మాతాంగి

ఉదయం 9 గంటలకు – సైజ్ జీరో

మధ్యాహ్నం 12 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – వైవాఫ్ రణసింగం

సాయంత్రం 6 గంటలకు – ధీరుడు

రాత్రి 9 గంటలకు – కేజీఎఫ్2

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – కొత్త బంగారులోకం

ఉదయం 9 గంటలకు – బిగ్ బాస్ (షో)

రాత్రి 11గంటలకు – పోలీసోడు

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×