E-Paper
Advertisement

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ 20కి పైగా సినిమాలు.. ఆ 3 అస్సలు మిస్ అవ్వకండి..

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ 20కి పైగా సినిమాలు.. ఆ 3 అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

OTT Movies : మరోవారం వచ్చేసింది.. కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం థియేటర్లలోకి క్రిస్మస్ కానుకగా రాబోతున్నాయి.. గత వారం వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయాయి.. బాలయ్య నటించిన అఖండ 2 మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు ఈ నెల 25న రాబోతున్న సినిమాల కోసం జనాలు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. చాలా సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇప్పటివరకు భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్నాయి. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే ఓటీటీలో కూడా కొత్త సినిమాలు బోలెడు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వీక్ ఓటీటీ లవర్స్ కు జాతర మాములుగా లేదు .. దాదాగా 22కు పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నెల 22 నుంచి డిసెంబర్ 28  2025 వరకు ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన  నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ 5, జియో హాట్ స్టార్ లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా ఒకటి ఉంది, అలాగే రివాల్వర్ రిటా, మరికొన్ని వెబ్ సిరీస్ లు ఉన్నాయి.. మరి ఈ వారం ఏ ఓటీటీలోకి ఏ సినిమా రాబోతుందో చూడాలి..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

ఐడల్ 1 – డిసెంబర్ 22

గుడ్ బై జూన్ – డిసెంబర్ 24

Advertisement

ఆంధ్రా కింగ్ తాలూకా – డిసెంబర్ 25

కవర్ అప్ – డిసెంబర్ 25

రివాలర్వర్ రిటా – డిసెంబర్ 26

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5- డిసెంబర్ 26

జియో హాట్ స్టార్.. 

అమాడ్యూస్- డిసెంబర్ 22

నోబడి 2 – డిసెంబర్ 22

హ్యాపీ అండ్ యు నో ఇట్ – డిసెంబర్ 26

నాగిని 7 – డిసెంబర్ 27

కాపీహెన్హాజన్ టెస్ట్ – డిసెంబర్ 28

జీ5.. 

మిడిల్ క్లాస్ – డిసెంబర్ 24

రాంకిని భవన్ – డిసెంబర్ 25

ఏక్ దివానేకి దివానియత్ – డిసెంబర్ 26

సన్ నెక్స్ట్ ఓటీటీ.. 

ఇతిరి నేరం – డిసెంబర్ 25

నిధియం భూతవం – డిసెంబర్ 26

లయన్స్ గేట్ ప్లే..

పవర్స్ బుక్ ఐవి సీజన్ 3 – డిసెంబర్ 26

రెడ్ సొంజా – డిసెంబర్ 26

ఈ వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలోకి బోలెడు సినిమాలో వచ్చేసాయి.. కానీ థియేటర్లలోకి మాత్రం కొత్త సినిమాలు రాలేదు..  డిసెంబర్ 12న సినిమాల కోసం జనాలు ఇంట్రెస్ట్గా ఎదురుచూశారు. దాదాపు 16 సినిమాలు డిసెంబర్ 12న విడుదల అయ్యాయి. బాలయ్య నటించిన అఖండ 2 కూడా ఒకటి. ప్రస్తుతం మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. క్రిస్మస్ కి కూడా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతున్న  సినిమాలలో ఏవి..? సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సినిమా డేట్ ని లాక్ చేసుకున్నారు.. మరి ఆ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×