E-Paper
Advertisement

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి హిట్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

OTT Movies : ప్రతి ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలు సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ఈమధ్య వస్తున్న ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలను థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇవాళ ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి ఆలస్యం ఎందుకు ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో చూసేద్దాం..

ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి చిత్రాలు.. 

మన శంకర వరప్రసాద్ గారు…

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇందులో హీరోయిన్ గా నయనతార చిరంజీవితో పోటీపడి మరీ నటించింది.. ఈ మూవీ థియేటర్లలో మంచి సక్సెస్ అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటుగా.. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ సహా బెంగాలీ ఇంకా మరాఠి భాషలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

Advertisement

Also Read :అల్లు అర్జున్ పై ఆరోపణలు..నమ్మలేని నిజాలను బయటపెట్టిన ‘పుష్ప’ నటుడు..!

అనగనగ ఒక రాజు.. 

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు.. చిన్న స్టోరీ తో వచ్చిన ఈ హీరో సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా జాతి రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి లైఫ్ మారిపోయింది.. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం అనగనగా ఒక రాజు. ఈ మూవీ ఇటీవలే సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఇప్పుడు ఆ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి ఈ మూవీస్ స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.. ఈ రెండు సినిమాలు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో చూడాలి..

Advertisement

ఇక వీటితో పాటుగా ఈ శుక్రవారం మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి.. ఏ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×