E-Paper
Advertisement

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు.. మూవీ లవర్స్ ఫుల్ మీల్సే..

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు.. మూవీ లవర్స్ ఫుల్ మీల్సే..
Advertisement

This week OTT Releases : సినీ ఇండస్ట్రీ నుంచి ప్రతి నెల కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి.. అందులో కొన్ని సినిమాలు ప్రతి నెలలో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంటాయి. వారంలో ఒకటి లేదా అంతకు మించి సినిమాలు రిలీజ్ అవుతాయి. అంతేకాదు మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఇంట్రెస్టింగ్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు. ఈమధ్య కొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఈ వీక్ కొత్త సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఈవారం థియేటర్లోకి చాలా సినిమాలు వచ్చేసాయి. కానీ అందులో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఈ వీక్ లో కూడా రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద హవాని కొనసాగిస్తున్నాయి.

ఇక ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. యాక్షన్, హారర్, డ్రామా, ఫాంటసీ వంటి విభిన్న జానర్లలో 11 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేయనున్నాయి..నవంబర్ 24 నుంచి 30 వరకు సినిమా ప్రేమికులు ఇంట్లోనే వినోదాన్ని ఈ కొత్త ఓటీటీ కంటెంట్ తో పొందవచ్చు. కాంతారా చాప్టర్ 1 నుంచి బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సన్నీ సంస్కారి కి తులసి కుమారి వరకు అనేక సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఈవారం రిలీజ్ కాబోతున్న ఓటిటి మూవీస్, వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి చూసేద్దాం

ఈ వారం ఓటీటీలో సందడి చెయ్యబోతున్న సినిమాలు ఇవే..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

కెవిన్ హార్ట్ యాక్టింగ్ మై ఏజ్- నవంబర్ 24

జింగిల్ బెల్ హైస్ట్- నవంబర్ 26

Advertisement

సన్నీ సంస్కారి కి తులసి కుమారి- నవంబర్ 27

స్ట్రెంజర్ థింగ్స్ సీజన్ 5 – నవంబర్ 27

ఆర్యన్ – నవంబర్ 28

అమెజాన్ ప్రైమ్ వీడియో..

కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 – నవంబర్ 27

జియో హాట్ స్టార్..

బెల్ ఎయిర్ సీజన్ 4- నవంబర్ 25

బోర్న్ హంగ్రీ.. నవంబర్ 28

లయన్స్ గేట్ ప్లే..

ప్రీమిటివ్ వార్ – నవంబర్ 28

జీ5..

ది పెట్ డిటెక్టివ్- నవంబర్ 28

రక్తబీజ2 – నవంబర్ 28

మొత్తానికి ఈ వారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు 11 సినిమాలు వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. వీటిలో జాన్వి కపూర్ నటించిన రొమాంటిక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్ డేట్ నీ లాక్ చేసుకున్నాయి. మరి వీకెండ్ లోపల మరికొన్ని సినిమాలు సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్న సినిమాలలో మీకు నచ్చిన సినిమాని ఇంట్లో కూర్చుని వీక్షించి ఎంజాయ్ చేయండి.. ఇక ఈ నెల చివరన కొన్ని సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వచ్చేనెల డిసెంబర్ లో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×