E-Paper
Advertisement

OTT Thriller Movies : వెన్నులో వణుకుపుట్టించే హారర్ సినిమాలను చూడాలకుంటున్నారా? ఈ వీక్ పండగే..

OTT Thriller Movies : వెన్నులో వణుకుపుట్టించే హారర్ సినిమాలను చూడాలకుంటున్నారా? ఈ వీక్ పండగే..
Advertisement

OTT Thriller Movies : వీకెండ్ కొత్త సినిమాలను చూసేందుకు జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వీకెండ్ చిన్న సినిమాలు మాత్రమే జనాలను పలకరించడంతో వాటి పై జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.. అయితే ఎక్కువమంది హారర్ సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు మేకర్స్ సరికొత్త జోనర్ లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. కేవలం థియేటర్లలోకి మాత్రమే కాదు.. ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు జనాలను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. వీకెండ్ కొత్త సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. హారర్ సినిమాలను చూడాలని అనుకుంటున్నావారికి ఓటీటీ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఈ వారం బోలెడు హారర్, థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. మరి ఏ ఓటీటీలోకి ఏ మూవీ రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీస్…

హారర్ థ్రిల్లర్సినిమాలు చూడాలని అనుకునే వారికి ఈ వారం పెద్ద పండగే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా హారర్ సినిమాలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేసాయి. ఏయే సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తుందో చూసేద్దాం..

ఈషా…

Advertisement

ఈ వారం ఓటీటీలోకి హారర్ సినిమాల సందడి ఎక్కువగా ఉంది. అందులో టాలీవుడ్ ఫిల్మ్ ‘ఈషా’ కూడా ఉంది. గత ఏడాది డిసెంబర్12న రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ యావరేజ్ మూవీగా నిలిచింది. హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ ఈ మూవీ దాదాపు రెండు నెలల తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. భయంకరమైన హారర్ సన్నివేశాలు ఉన్న ఈ మూవీని చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

56 డేస్..

హారర్ సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్.. అక్కడ వస్తున్న ప్రతి సినిమా కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి.. దాంతో ఎక్కువమంది ఆ వెబ్ సిరీస్ లను సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ 56 డేస్.. భయంకరమైన హారర్ సన్నివేశాలు ఉన్న ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీన్ని చూసేందుకు జనాలు ఆసక్తికరపరుస్తున్నారు. మరి ఇక్కడ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Advertisement

Also Read : శర్వానంద్ ‘బైకర్ ‘ బిజినెస్ క్లోజ్.. టార్గెట్ పెద్దదే..!

వీటితో పాటుగా కెన్నెడీ, పాతిరాత్రి, రాక్షస వంటి వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెన్నులో వణుకు పుట్టించే హారర్ సన్నివేశాలతో ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో జనాలు ఈ వీకెండ్ కూడా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇందులో మీకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ ని చూసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×