E-Paper
Advertisement

ఒకే మంచంపై కలవని మనసులు… తీరని కోరికలు…

ఒకే మంచంపై కలవని మనసులు… తీరని కోరికలు…
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలకు అభిమానులు ఎక్కువే. అయితే వీటిలో కేవలం పెద్దలకు మాత్రమే ఉన్నట్టు కొన్ని సినిమాలు వస్తుంటాయి. ఇక వీటిని చూస్తూ తెగ సంబరపడిపోతూ ఉంటారు కొత్తగా ఏదో జయించినట్టు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా. ఇందులో బోల్డ్ సీన్స్ గట్టిగానే ఉంటాయి. కథ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చూస్తే మాత్రం దీనిని ఒంటరిగానే చూడండి.

ఎక్కడ చూడచ్చు అంటే

2022లో వచ్చిన ఈ ఫిలిప్పీన్స్ సినిమా పేరు ‘బుగ్సో’ (Bugso). ఈ సినిమాకు ఫిలిప్పీన్స్‌లో మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు అడాల్ఫ్ అలిక్స్ జూనియర్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన అయన్నా మిసోలా, సిడ్ లుసెరో, హర్షీ డి లియోన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ముఖ్యంగా అయన్నా మిసోలాకు ఉన్న పాపులారిటీ వల్ల ఈ సినిమాకు ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో భారీగా వ్యూస్ లభించాయి. ఇది ఒక లో బడ్జెట్ చిత్రమైనప్పటికీ, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కథను ఎక్కడికో తీసుకెళ్తాయి. ఈ సినిమా ప్రస్తుతం Vivamax ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్టెల్లా, దాడో అనే జంట ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. వీళ్ళిద్దరూ సీక్రెట్ గా వేశ్య వృత్తిలోనే ఉంటారు. అయితే ఎన్నాళ్లని ఇలాంటి బతుకు బతుకుతాం అని, ఆ పాత పని వదిలేసి పెళ్లి చేసుకుని ఒక గౌరవంగా సంసారం చేయాలని కలలు కంటారు. స్టెల్లాకి తనకున్న ఒక వికలాంగుడైన తమ్ముడిని కూడా బాగా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. కట్ చేస్తే.. వీళ్ల జీవితంలోకి బేబీ అనే మరో అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అప్పటికే స్టెల్లాతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న దాడో, ఈ కొత్త పిల్ల మోజులో పడి స్టెల్లాని పక్కన పెడతాడు. బేబీతో అక్రమ సంబంధం పెట్టుకుని, పాత ప్రేమని మర్చిపోయి తన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెడతాడు. దీంతో ముగ్గురి మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలై అసలు కథ వేడెక్కుతుంది. కొత్త జీవితం మొదలుపెడదామనుకున్న స్టెల్లా ఆశలు అడియాశలవుతాయి. దాడో చేసిన మోసం వల్ల వాళ్ల బంధంలో చిచ్చు రేగుతుంది. చివరికి వీళ్ళ ట్రయాంగిల్ కథ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? ముగ్గురూ కలిసి ఉంటారా ? వీడిపోతారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : 16 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్… ఆరు ఎపిసోడ్లతో సాగే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×