E-Paper
Advertisement

అబ్బబ్బా ఏం సినిమా సామీ… అన్నీ అలాంటి సీన్లే

అబ్బబ్బా ఏం సినిమా సామీ… అన్నీ అలాంటి సీన్లే
Advertisement

Romantic Movie OTT : ఓటీటీ ప్రపంచంలో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి కొదవ లేదు. నచ్చిన సినిమాలను, దొరికిన సమయంలో ఇంట్లోనే చూసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ స్మార్ట్ ఫోన్ లోనే చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక రొమాంటిక్ సినిమాలకు కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాయి. పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉండే సినిమాలు ఈ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు మోతాదుకు మించి ఉంటాయి. అందుకే కుటుంబంతో కలిసి చూడటానికి ఇది అస్సలు సెట్ అవ్వదు. ఒంటరిగా మాత్రమే ఈ సినిమాను చూడటం మంచిది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

వివామ్యాక్స్ (Vivamax)లో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘సలామత్ డాక్స్’ (Salamat Daks). ఈ సినిమాలో సీనియర్ నటి ఆల్మా మోరెనో ప్రధాన పాత్ర పోషించగా, ఆమె టీనేజ్ రూపంలో అయానా మిసోలా నటించింది. అయానా మిసోలా ఫిలిప్పీన్స్‌లో పాపులర్ అయిన బోల్డ్ నటి, ఈ సినిమాలో ఆమె తన గ్లామర్‌తో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక హీరోగా నిక్కో నటివిడాడ్ నటించాడు. అతని పాత్ర కథలో కామెడీ, రొమాన్స్‌తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా వివామ్యాక్స్ (Vivamax) అనే ఓటిటి యాప్‌లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి బాబీ బోనిఫాసియో జూనియర్ దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్‌లో తీసినప్పటికీ, ప్లాస్టిక్ సర్జరీ, మ్యాజిక్ ఎలిమెంట్స్‌ను కామెడీగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ అంతా అల్మా మోరెనో అనే ఒక మిడిల్ ఏజ్ మహిళ చుట్టూ తిరుగుతుంది. పాపం వయసు అయిపోతుండటంతో తన అందం తగ్గిందని, అందరూ తనను ముసలిదానిలా చూస్తున్నారని ఆమె తెగ ఫీలవుతుంటుంది. ముఖ్యంగా కుర్రాళ్ల చూపు తన మీద పడట్లేదని, లైఫ్ బోర్ కొట్టేస్తుందని తెగ బాధపడిపోతుంటుంది. ఎలాగైనా మళ్ళీ పడుచు పిల్లలా మారిపోయి ఎంజాయ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఒకానొక టైమ్‌లో ఆమె ఒక వింత మ్యాజిక్ లాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, రాత్రికి రాత్రే అసలు ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఒక హాట్ అమ్మాయి (అయానా మిసోలా) లాగా మారిపోతుంది. ఇప్పుడు ఒళ్లంతా కొత్త మెరుపు, గ్లామర్ రావడంతో ఇక అస్సలు ఆగదు. పాత ముసలి వేషాలన్నీ పక్కన పెట్టి, లోకమంతా తనదే అన్నట్టుగా చెలరేగిపోతుంది. అలా టీనేజ్ అమ్మాయిలా మారిన తర్వాత ఒక యంగ్ కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఆ కుర్రాడికి ఈమె అసలు వయసు తెలీదు, కేవలం బయట కనిపిస్తున్న అందాన్ని చూసి ఫిదా అయిపోతాడు. వాళ్లిద్దరి మధ్య రొమాన్స్, కొన్ని కిర్రాక్ సీన్లు, మరికొన్ని కామెడీ గొడవలతో కథ సాగుతుంది. చివరికి తన అసలు రూపం ఏమైంది? ఆ కుర్రాడికి నిజం తెలిసిందా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : హోటల్ గదిలో భయపెట్టే దెయ్యం… నవ్వులు పూయిస్తున్న అల్టిమేట్ కామెడీ హారర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×