E-Paper
Advertisement

మొదటి చూపులోనే మొదలైన మోహం… బస్సు కండెక్టర్ తో ఆ పని… నిద్ర పట్టకుండా చేసే సీన్లున్న స్టోరీ మావా

మొదటి చూపులోనే మొదలైన మోహం… బస్సు కండెక్టర్ తో ఆ పని… నిద్ర పట్టకుండా చేసే సీన్లున్న స్టోరీ మావా
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ సినిమాలను చూస్తూ పులకరించిపోతుంటారు కొంతమంది అభిమానులు. వీటిలో వచ్చే కొన్ని హాట్ సీన్స్ కోసం మళ్ళీ మళ్ళీ దొంగచాటుగా చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా. ఇది పక్కా బోల్డ్ ఎరోటిక్ సినిమా. అంటే సినిమాలో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కథ ఒక బస్సు ప్రయాణంలో మొదలైన పరిచయం, ఆ తర్వాత అక్రమ సంబంధంగా మారి ఎలా ముదిరిందనే మెయిన్ పాయింట్ తో ఉంటుంది. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా, పెళ్లయిన వాడు బయట వేరే అమ్మాయితో తిరిగితే ఇంట్లో పెళ్లాం పిల్లల పరిస్థితి ఏంటి, ఆ గొడవలు ఎలా ఉంటాయి అనే ఎమోషన్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, కేవలం 18 ఏళ్లు పైబడిన పెద్దల కోసం తీసిన సినిమా.

వివామాక్స్ (Vivamax)లో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ మూవీ పేరు ‘తయూన్’ (Tayuan). టోపెల్ లీ దర్శకత్వంలో ఎంజెలీ ఖాంగ్ (ఎల్లా), చెస్టర్ గ్రీసియా (రీకో), స్టెఫానీ రాజ్ లీడ్ రోల్స్ లో నటించారు. హీరోయిన్ ఎంజెలీ ఖాంగ్ ఈ సినిమా కోసం చాలా బోల్డ్‌గా నటించి తన గ్లామర్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఇందులోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీని విమర్శకులు మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం వివామాక్స్ (Vivamax) ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఈ యాప్ ద్వారా ఫిలిప్పీన్స్ దాటి ఇండియా వంటి దేశాల్లో కూడా ఈ సినిమాకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. కేవలం రొమాంటిక్ సీన్స్ మాత్రమే కాకుండా, ఒక పెళ్లైన వ్యక్తి అక్రమ సంబంధం వల్ల పడే మానసిక వేదనను కూడా దర్శకుడు ఇందులో చూపించే ప్రయత్నం చేశాడు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, సోషల్ మీడియాలో దీని క్లిప్పింగ్స్ వైరల్ అవ్వడంతో 2023లో వన్ ఆఫ్ ది మోస్ట్ సర్చ్డ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఎల్లా అనే ఒక అందమైన అమ్మాయి ఒకసారి బస్సులో వెళ్తుంటే విపరీతమైన రద్దీ ఉంటుంది. అదే టైమ్ లో ఆ బస్సులో ఉండే కండక్టర్ రీకోతో ఆమెకు ఒక ఊహించని శారీరక స్పర్శ కలుగుతుంది. అది కాస్తా ఒక వింత ఆకర్షణగా మారి, బస్సులోనే వారిద్దరి మధ్య ఒక రకమైన ఘాడమైన పరిచయం ఏర్పడుతుంది. అక్కడితో ఆగకుండా, అతని మీద మనసు పారేసుకున్న ఎల్లా, అతన్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ మళ్ళీ కలుస్తుంది. అయితే రీకోకు అప్పటికే పెళ్లై, ఒక చిన్న పాప కూడా ఉంటుంది. అతని భార్యతో సంసారం మామూలుగానే సాగుతున్నా, ఎల్లా అందానికి లొంగిపోతాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం మొదలై, ఏ హద్దులు లేకుండా గట్టిగా నడుస్తుంది.

ఎల్లాకు అతను పెళ్లైన వాడని తెలిసినా పట్టించుకోదు. అతను కూడా భార్యను మోసం చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ ఉన్నా ఎల్లా ఇచ్చే సుఖాన్ని వదులుకోలేకపోతాడు. కానీ ఈ సుఖం ఎంతో కాలం సాగదు. వీరిద్దరి వ్యవహారం రీకో భార్యకు తెలిసిపోవడంతో అసలు గొడవ మొదలవుతుంది. చివరికి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంది ? కండక్టర్ ఎవరితో ఉంటాడు ? ముగ్గురూ కలసి ఉంటారా ? లేక విడిపోతారా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మైండ్ గేమ్‌ తో మతిపోగొట్టే అంతుచిక్కని మిస్టరీ… అసలు పిచ్చి ఎవరికో అర్థం కాక బుర్ర తిరిగిపోయే థ్రిల్లర్

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×