E-Paper
Advertisement

Romantic Thriller OTT : ఈ ఫ్యామిలీ అంతా అదే యావ… కళ్లముందే కూతురు కూడా… సింగిల్స్ కి పండగే

Romantic Thriller OTT : ఈ ఫ్యామిలీ అంతా అదే యావ… కళ్లముందే కూతురు కూడా… సింగిల్స్ కి పండగే
Advertisement

Romantic Thriller OTT : ఓటీటీ ప్రియులకు ఈ వారం సూపర్ హాట్ కంటెంట్ వచ్చేసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత రాచెల్ వీజ్ ఈ సిరీస్‌లో తన నటనతో మరోసారి అదరగొట్టేసింది. ఈ సిరీస్ రిలీజ్ అయిన రోజు నుంచే టాప్‌ ట్రెండింగ్‌ లోకి వచ్చేసింది. ఇప్పుడు టాప్ 6లో ఈ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. పెద్దలకు మాత్రమే సూట్ అయ్యే కంటెంట్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. బోల్డ్ సీన్స్ బాగానే ఉన్నాయి ఇందులో. ఈ సిరీస్ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

జూలియా మే జోన్స్ రాసిన బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ పేరు ‘వ్లాదిమిర్’. ఎనిమిది ఎపిసోడ్ల ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో మార్చి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాచెల్ వీజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ బోల్డ్ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇప్పుడు ఇండియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. జాన్ స్లాటరీ, జెస్సికా హెన్విక్, మాట్ వాల్ష్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో ఉన్నారు. తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు ఆడియన్స్ ఫుల్ జోష్‌లో చూస్తున్నారు.

కథ ఏంటంటే..

Advertisement

కథలో ఎమ్ (రాచెల్ వీజ్) అనే మహిళ ఒక రచయిత్రిగా, కాలేజీ టీచర్ గా మంచి హోదాలో ఉంటుంది. ఆమెకు భర్త, కూతురు కూడా ఉన్నారు. కానీ ఆమె భర్త, కూతురు, స్టూడెంట్స్ అందరూ ఇతరులతో రొమాంటిక్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో ఎమ్‌లో కోరికలు ఒక్కసారిగా బయటకు వస్తాయి. ఇలాంటి టైమ్‌లో వాళ్ల కాలేజీకి వ్లాదిమిర్ అనే కొత్త కుర్రాడు వస్తాడు. అతను చూడటానికి భలే హ్యాండ్సమ్‌గా, స్మార్ట్‌గా ఉంటాడు. మేడంకి ఆ కుర్రాడిని చూడగానే ఎక్కడా లేని పిచ్చి పట్టేస్తుంది. అది మామూలు ఇష్టం కాదు, ఒక రకమైన పిచ్చి వ్యామోహం. అతను తన దగ్గరే ఉండాలి అని ఆమె లోపల కుతకుతలాడిపోతుంటుంది. ఆ పిచ్చితో ఆమె ఏకంగా అతన్ని కిడ్నాప్ చేసి, కాళ్లు చేతులు కట్టేసి తన ఇంట్లోనే బంధించేస్తుంది.

ఇక అక్కడి నుండి కథ మొత్తం ఒక రేంజ్‌లో తిరుగుతుంది. ఒక పక్క మేడం వేసే వేషాలు, మరోపక్క మొగుడి గొడవలు—ఇవన్నీ కలిసి ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా సాగుతాయి. చివరికి ఆమె ఆ కుర్రాడిని ఎందుకు బంధించింది? ఆ పిచ్చిలో ఆమె ఏం సాధించింది? ఈ గోలంతా ఎలా ముగిసింది? ఆమెలో రగులుతున్న కోరికలను వ్లాదిమిర్ తీర్చగలిగాడా ? అనే విషయాలను, ఈ బోల్డ్ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : భర్త లేని టైమ్ లో భార్యను దారుణంగా… రివేంజ్ అంతకు మించి… క్రాక్ ఎక్కించే స్టోరీ

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×