BigTV English

OTT Horror Movie : ఒళ్లు జలదరించే సీన్స్.. శవాలతో డాక్టర్లు శృ*గా*రం..

OTT Horror Movie : ఒళ్లు జలదరించే సీన్స్.. శవాలతో డాక్టర్లు శృ*గా*రం..

OTT Horror Movie : థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. కొన్ని సినిమాలు అక్కడ హిట్ అవ్వకపోయినా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లలో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ మధ్య ఓటీటిలోకి రిలీజ్ అయిన ప్రతి మూవీ మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి. ఇక కేవలం సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వెబ్ సిరీస్ లోకి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పాలి. ఇక్కడ రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్ లు కొన్ని ఆసక్తికరంగా ఉంటే మరికొన్ని భయంకరంగా ప్రేక్షకులను భయపెట్టే వింత విధంగా ఉన్నాయి. ఇక తాజాగా ఓ భయంకర థ్రిల్లర్మూవీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దాని పేరేంటి అదెక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన మూవీనే ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్. అంటే, అన్నా ఫ్రిట్జ్ శవం అని అర్థం వస్తుంది. ఇది ఒక స్పానిష్ మూవీ.. ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్ సినిమాను మొదటగా సౌత్ బై సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2015 మార్చి 15న ప్రదర్శించారు.. ఇక అదే ఏడాదిలో అక్టోబర్ 30 వ తారీఖున స్పెయిన్లో థియేటర్లలో రిలీజ్ చేశారు. థియేటర్లలో రిలీజ్ అయిన ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్ సినిమా పర్వాలేదనిపించుకుంది. 120 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ భారీగా వసూళ్లని కలెక్ట్ చేసింది పెట్టిన దానికంటే కలెక్ట్ చేసింది మూడింతలుగా వచ్చిందని చెప్పాలి. ఆల్బ రిబాస్, ఆల్బర్ట్ కార్బో, బెర్నట్ సౌమెల్, క్రిస్టియన్ వెలెన్సియా, బెలెన్ ఫాబ్రా, జూలియా లారా ప్రధాన పాత్రల్లో కనిపించారు. మార్చురీని ముగ్గురు యంగ్ డాక్టర్స్ పర్యవేక్షిస్తుంటారు.. ఆ మూవీలో హీరోయిన్ చాలామందికి క్రష్ అయ్యుంటుంది. స్టోరీ మొత్తం ముగ్గురు డాక్టర్లు శవాలు మధ్యలోనే తిరుగుతుంది.


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

అందమైన హీరోయిన్ చనిపోయి ఆ ముగ్గురు డాక్టర్లు పనిచేస్తున్న మార్చరికే వస్తుంది. దాన్ని క్రేజీగా తీసుకున్నా ముగ్గురు డాక్టర్లు ఆమె అందాన్ని ఎలాగైనా ఆస్వాదించాలని అనుకుంటారు. బతికి ఉన్నప్పుడు ఏం చేయలేమని, ఇప్పుడైనా కోరిక తీర్చుకోవాలని ముగ్గురు అనుకుంటారు. ఆ తర్వాత రాత్రి సమయంలో ఆ హీరోయిన్ డెడ్ బాడీతో ముగ్గురు ఒకరి తర్వాత మరొకరు సెక్స్ చేస్తారు.. ఆ తర్వాత అక్కడ జరుగుతున్న భయానక పరిస్థితులు ఏంటి. హీరోయిన్ ఎందుకు వాళ్ళు అలా చేశారు. ఆ తర్వాత ముగ్గురు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అన్నది ఈ మూవీ స్టోరీ. ఊహించని ట్విస్టులతో, హారర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది.. అమెజాన్ ప్రైమ్‌తోపాటు యాపిల్ టీవీ ప్లస్‌లో ది కార్ప్స్ ఆఫ్ అన్నా ఫ్రిట్జ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది స్పానిష్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమాను చూడాలనుకునే వాళ్ళు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసేయ్యొచ్చు..

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×