E-Paper
Advertisement

Stranger Things 5 Finale Episode OTT : మోస్ట్ అవైటింగ్ ఎపిసోడ్ వచ్చేసిందోచ్… ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ ఫైనల్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఇదే ?

Stranger Things 5 Finale Episode OTT :  మోస్ట్ అవైటింగ్ ఎపిసోడ్ వచ్చేసిందోచ్… ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ ఫైనల్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఇదే ?
Advertisement

Stranger Things 5 Finale Episode OTT : ఓటిటి చరిత్రలోనే విపరీతంగా పాపులర్ అయిన సైన్స్ ఫిక్షన్ థింగ్స్ సిరీస్ శకానికి ఈరోజుతో మేకర్స్ ముగింపు పలికారు. ఎప్పుడు ఎప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఆడియన్స్ ఎదురుచూస్తున్న ఈ సిరీస్ చివరి ఎపిసోడ్ ని ఎట్టకేలకు నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేశారు. చాప్టర్ 8 ది రైట్ సైడ్ ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. 8:25 నవంబర్లో మొదటి భాగంతో ప్రారంభమైన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 సిరీస్ రెండు గంటల నిడివి చివరి ఎపిసోడ్ తో సీజన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఆడియన్స్ కు ఈజీగా ఫీట్ అయ్యేలా చేసిన సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. ఈ సిరీస్ మొత్తంగా ఇప్పటిదాకా 5 ఎపిసోడ్లు రిలీజ్ కాగా, తాజా సీజన్ కోసం కొత్త స్ట్రాటజీని ఫాలో అయింది. మొదటి నాలుగు సీజన్లను ఒకేసారి రిలీజ్ చేసిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చివరి సీజన్ స్ట్రేంజర్ థింగ్స్ 5 (Stranger Things 5) ని మాత్రం మూడు భాగాలుగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే నవంబర్ 26న ఫస్ట్ వాల్యూమ్ పేరుతో ఒకటి నుంచి నాలుగు ఎపిసోడ్లను, వాల్యూమ్ టు లో ఐదు నుంచి ఏడు ఎపిసోడ్ లను డిసెంబర్ 26న రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే చివరి ఎపిసోడ్ ని ఈరోజు రిలీజ్ చేశారు. రెండు గంటల 8 నిమిషాల రన్ టైం ఉన్న ఈ ఎపిసోడ్ వెబ్ సిరీస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఎపిసోడ్ గారు రికార్డును క్రియేట్ చేసింది. 31న యూఎస్లో, జనవరి 1న ఇండియాలో అందుబాటులోకి వచ్చింది ఈ సిరీస్. కానీ చివరి ఎపిసోడ్లో క్లైమాక్స్ ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది.

Advertisement

Read Also :  ‘ది థింగ్ విత్ ఫెదర్స్’ ఓటీటీ రిలీజ్ డేట్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దానికి కారణం ఏంటంటే…. చివరి ఎపిసోడ్ లో ఏముంది?

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ ఊహించని రేంజ్ లో ఉంటుందని భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు ఆడియన్స్. విలన్ వెక్నా ను పరుగులు పెట్టించి మరీ లెవెన్ గ్యాంగ్ లేపేస్తుందని భావించారు. అయితే చివరి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హాకిన్స్ ను నాశనం చేయడానికి వెక్నా ప్లాన్ చేస్తాడు. అందుకోసం అప్ సైడ్ డౌన్ నుంచి భారీ గేట్స్ ఓపెన్ చేసి టౌన్ లోకి రాక్షసులను వదులుతాడు. మరోవైపు లెవెన్ ఒక పెద్ద వ్యాన్ లో సాల్ట్ వాటర్ ట్యాంక్ లో మునిగి తన మైండ్ తో మాక్స్ మైండ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. పెట్నా మాక్సిమో హిప్నోటైజ్ చేసి చంపడానికి ట్రై చేస్తుంటే 11 అడ్డుపడుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. మాక్స్ పెట్టినకర్స్ నుంచి లూకాస్ వినిపించే ఆమె ఫేవరెట్ సాంగ్ రన్నింగ్ దట్ హిల్ నో విని బయటపడుతుంది. కానీ ఆమెను మళ్లీ అటాక్  చేస్తాడు. దీంతో మ్యాక్స్ ఎముకలు విరిగిపోయి కళ్ళలో నుంచి రక్తం కారుతుంది. మ్యాక్స్ కోమలోకి వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక లెమన్ పెట్టినాను ఫుల్ ఫ్లవర్ తో అప్ సైడ్ డౌన్ లోకి తోసేస్తుంది. దీంతో అతని బాడీ పూర్తిగా కాలిపోతుంది. అప్ సైడ్ డౌన్ నుంచి గెట్ స్ క్లోజ్ అవుతాయి. హాకింగ్ స్టవ్ ఇక సేఫ్ అనే విధంగా ఉంటుంది ఎపిసోడ్. కానీ చివరి సీన్లు ఆకాశంలో రెడ్ క్లౌడ్స్ అప్ సైడ్ డౌన్ పార్టికల్స్ కనిపించడంతో విజ్ఞ ఇంకా పూర్తిగా చనిపోలేదని హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అయితే వెక్నా ను చంపే క్రమంలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని అందరూ అనుకున్నారు. సింపుల్ గా గన్స్ మంటలతో వెక్నా ను అంతం చేసేలా చివరి ఎపిసోడ్ ని ముగించారు. మేకర్స్ ఆడియన్స్  ను నిరాశలో ముంచెత్తారు.

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×