BigTV English
Advertisement

OTT Movie : టీచర్ ని ప్రెగ్నెంట్ చేసే టీనేజర్… స్టేజ్ పైనే ఆ పని …

OTT Movie : టీచర్ ని ప్రెగ్నెంట్ చేసే టీనేజర్… స్టేజ్ పైనే ఆ పని …

OTT Movie : తండ్రి, కొడుకు మధ్య సంబంధాన్ని చూపిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ హాలీవుడ్ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హాస్యాస్పదమైన, వివాదాస్పదమైన సంఘటనలతో నిండి ఉంటుంది. ఈ సినిమా కామెడీతో పాటు కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కలిగి ఉంటుంది. ఇందులో మైనర్ గా ఉన్నప్పుడే టీచర్ ని ప్రెగ్నెంట్ చేస్తాడు స్టూడెంట్. ఆ తరువాత ఆమె జైలుకు కూడా వెళ్తుంది. పుట్టిన బిడ్డను కోర్టు మైనర్ కి ఇస్తారు. ఆ తరువాత సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ కామెడీ మూవీ పేరు ‘దట్స్ మై బాయ్’ (That’s My Boy). 2012లో వచ్చిన ఈ కామెడీ మూవీకి సీన్ అండర్స్ దర్శకత్వం వహించారు. ఇందులో లైటన్ మీస్టర్ , జేమ్స్ కాన్‌, శాండ్లర్, ఆండీ సాంబెర్గ్ నటించారు. సాండ్లర్స్ హ్యాపీ మాడిసన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘దట్స్ మై బాయ్’ యునైటెడ్ స్టేట్స్‌లో జూన్ 15, 2012న కొలంబియా పిక్చర్స్ ద్వారా విడుదలైంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

డానీ బెర్గర్ ఒక టీనేజ్ అబ్బాయిగా ఉన్నప్పుడే, టీచర్ మేరీ తో సంబంధం పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరు రొమాన్స్ లో మునిగిపోతారు. ఒక సారి వీళ్ళ యవ్వారం స్టేజ్ మీదే అందరికీ తెలిసిపోతుంది. అక్కడ ఎవరూ చూడరనుకొని పని కానిస్తూ ఉంటారు. అయితే అక్కడ అందరూ ఈ కార్యక్రమం చూస్తారు. ఈ అక్రమ సంబంధం బయటపడినప్పుడు, టీచర్ గర్భవతి అవుతుంది. మైనర్ తో అలా చేసినందుకు ఆమె జైలుకు వెళ్తుంది. పుట్టబోయే కొడుకుని డానీ కి అప్పగించాలని కోర్టు తీర్పు చెప్తుంది. డానీ ఆ బిడ్డ హాన్ ను ఒంటరిగా పెంచుతాడు. డానీ తన యవ్వనంలో ఈ సంఘటన వల్ల సెలెబ్రిటీ స్టేటస్‌ను సంపాదిస్తాడు, కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ అతను ఆల్కహాలిక్‌గా మారి, ఆర్థికంగా కుంగిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, డానీకి రెవెన్యూ సర్వీస్కి 43,000 డాలర్లు పన్ను బాకీ ఉంటుంది. దాన్ని చెల్లించకపోతే అతను జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో అతని కొడుకు హాన్ తన పేరును టాడ్ పీటర్సన్‌గా మార్చుకుని, తన తల్లిదండ్రుల గురించి అందరికీ ఒక పేలుడులో చనిపోయారని అబద్ధం చెప్తాడు.

అయితే ఒక విజయవంతమైన బిజినెస్‌మ్యాన్‌గా హాన్ జీవిస్తుంటాడు. ఒకరోజు హాన్ తన పెళ్లి సన్నాహాల్లో ఉన్నప్పుడు, డానీ అనుకోకుండా అతని జీవితంలోకి తిరిగి వస్తాడు. డానీ తన కొడుకుతో తిరిగి కనెక్ట్ అవ్వాలని, అలాగే డబ్బు సంపాదించడానికి కూడా ఒక ప్లాన్ వేస్తాడు. హాన్ ను                   కలవడానికి డానీ వెళ్తాడు, కానీ హాన్ తన తండ్రిని చూసి ఇబ్బంది పడతాడు. అతన్ని తన పాత స్నేహితుడిగా అందరికీ పరిచయం చేస్తాడు. ఈ సందర్భంలో, హాన్ పెళ్లి పార్టీలో డానీ చేరి అక్కడ అసభ్యకరమైన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అదే సమయంలో, హాన్ కి కాబోయే భార్య జామీ గురించి డానీకి  కొన్ని రహస్యాలు తెలుస్తాయి. ఆమె తన సోదరుడు టాడ్ బాస్ స్టీవ్‌తో సంబంధం పెట్టుకుందని తెలుసుకుని, డానీ పెళ్లి సమయంలో జామీ రహస్యాలను బయటపెడతాడు.  టాడ్ ఆమెతో విడిపోతాడు మరియు తన తండ్రి డానీని అంగీకరిస్తాడు, తన అసలు పేరు హాన్ సోలో బెర్గర్‌ను తిరిగి స్వీకరిస్తాడు. హాన్ ఆమెతో విడిపోతాడు. చివరికి హాన్ తండ్రితో ప్రేమగా ఉంటాడా? అతని అప్పులు తీరుతాయా ? తల్లి ఏమౌతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే, ఈ మూవీని చూడండి.

Tags

Related News

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

Big Stories

×