OTT Movie: ఈ మధ్య కుర్రాళ్లు.. పెద్దల సీన్లతో ఉండే సినిమాలు, వెబ్ సీరిస్ కోసం తెగ వెతికేస్తున్నారు. మీరు కూడా అదే పనిలో ఉంటున్నారా? అయితే.. అతిగా కష్టపడకండి. జస్ట్.. ఈ 10 వెబ్ సీరిస్‌లను లిస్టులో చేర్చుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ అంతర్జాతీయ వెబ్ సీరిస్‌లు చూసేయండి.
ఇది స్పానిష్ టీన్ డ్రామా. సంపన్న కుటుంబాలకు చెందిన హైస్కూల్ విద్యార్థుల జీవితాల చుట్టూ కథ తిరుగుతుంది. ఇక్కడ ప్రేమ, డ్రగ్స్, హత్యలు, విచ్చలవిడి కలయికలు కథను నడిపిస్తాయి. ఈ ఏడాది ఈ సిరిస్‌ను 19 మిలియన్ చూశారంటే అర్థం చేసుకోండి ఇది ఎంత పాపులరో. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం అన్‌కట్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇది సస్పెన్స్‌తో కూడిన రొమాంటిక్ కథలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.
ఇది HBO సిరీస్. నలుగురు కాలేజీ అమ్మాయిల జీవితాలను, వారి లైంగిక జీవితాలను గురించి ఇందులో చూపిస్తారు. పెద్దల సీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం ఇది Jio Cinemaలో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌కు ఈ సీరిస్ బాగా నచ్చుతుంది.
ఇది మెక్సికన్ థ్రిల్లర్. పెళ్లయి, పిల్లలున్న ఒక మహిళ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఆమె ఒక యంగ్ అబ్బాయితో సంబంధం పెట్టుకుంటుంది. ఆ తర్వాత అదే పనిలో ఉంటుంది. ఇండియాలో ప్రజాధారణ పొందిన సీరిస్‌లలో ఇది కూడా ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో అన్‌కట్ వెర్షన్ అందుబాటులో ఉంది. భలే థ్రిల్లింగ్‌గా రొమాంటిగ్‌గా ఉంటుంది ఈ మూవీ.
పెళ్లయిన ఒక మహిళ తన మాజీ ప్రియుడితో అలాంటి సంబంధం పెట్టుకుంటుంది. రకరకాలుగా తన కోరికలు తీర్చుకుంటుంది. పేరుకు తగినట్లే ఈ సీరిస్ మొత్తం అలాంటి సీన్లే ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అన్‌కట్ వెర్షన్ అందుబాటులో ఉంది.
ఈ సీరిస్ ప్రేమ, సమాజం, శృం**గారం చుట్టూ తిరుగుతుంది. రొమాంటిక్ సన్నివేశాలు బాగుంటాయి. ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది.
ఇది మోస్ట్ పాపులర్ అమెరికన్ టీన్ డ్రామా. ఈ సీరీస్‌లో డ్రగ్స్, సె**క్స్ వంటివి ఉంటాయి. ఇంటర్నేషనల్ క్రష్ సిడ్నీ స్వినీ (Sydney Sweeney), స్పైడర్ మ్యాన్ నటి జెండయా (Zendaya) ఈ సీరిస్‌లో ఉన్నారు. ఈ సీరిస్ మిమ్మల్ని అస్సలు డిజప్పాయింట్ చెయ్యదు. జియో సినిమాలో అన్‌కట్ వెర్షన్ అందుబాటులో ఉంది.
ఇది అమెరికన్ సూపర్‌హీరో సిరీస్. వ్యంగ్యంగా చాలా హింసత్మంగా ఉంటుంది. అలాగే అలాంటి సన్నివేశాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. యాక్షన్ విత్ అడల్ట్ మెటీరియల్ కోసం చూసేవారికి ఇది బాగా నచ్చుతుంది.
ఇది ఐరిష్ రొమాంటిక్ డ్రామా. ఈ సీరీస్‌లో ప్రేమలో పడ్డ ఇద్దరు అబ్బాయిల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఎమోషనల్, అలాంటి సన్నివేశాలు కూడా ఉంటాయి. అన్ కట్ వెర్షన్ జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.
ఇది స్పానిష్ వెబ్ సీరిస్. ఇది ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. 2025లో భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సీరిస్ ఇది. Netflixలో అందుబాటులో ఉంది.
ఇది అమెరికన్ సూపర్‌నాచురల్ సిరీస్. వాంపైర్-మానవ సంబంధాలను ఈ సీరిస్‌లో చూపిస్తారు. మీరు కోరుకున్న సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. జియోసినిమాలో అందుబాటులో ఉంది. ఫాంటసీ, శృం**గారం కలిసిన కథలను ఇష్టపడేవారికి ఇది నచ్చుతుంది.
ఇవి కూడా చూడండి: గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Jio Hot Star), ది విచర్ (Neflix), ది లాస్ట్ కింగ్‌డమ్ (Netflix), బాన్షి (Jio Hotstar), రోమ్ (Rome) వెబ్ సీరిస్‌లు కూడా మీకు నచ్చిన కంటెంట్ ఉంటుంది. అంతకాదు.. వీటి స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. పైవాటితోపాటు వీటిని కూడా ట్రై చెయ్యండి.