BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu Day 4 Episode : నన్ను టార్గెట్ చేశారు.. సంజన కన్నీళ్లు, ఇమ్మానుయేల్ గొడవ, శ్రీజ దమ్ము ఆర్గుమెంట్స్

Bigg Boss 9 Telugu Day 4 Episode : నన్ను టార్గెట్ చేశారు.. సంజన కన్నీళ్లు, ఇమ్మానుయేల్ గొడవ, శ్రీజ దమ్ము ఆర్గుమెంట్స్

Bigg Boss 9 Telugu Day 4 Episode : బిగ్ బాస్ తెలుగు సీజన్ షో కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మిగతా సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ లో ముందే ట్విస్టులు మొదలైపోయాయి. రెండో రోజుకే అందరూ క్యారెక్టర్లు బయటపడిపోయాయి. మూడవరోజు ఒక గుడ్డు మాయం అయినందువలన సంజన మినహాయిస్తే హౌస్ లో అందరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇప్పుడు కూల్ గా సంజన గుడ్డు తానే తిన్నట్లు చెప్పుకొచ్చింది. ఒకే ఒక్క మాటతో నిండు చంద్రుడు ఒకవైపు నేనొక్కడినే ఒకవైపు అనే అని ఒక పాటలో చెప్పినట్లు ప్రూవ్ చేసింది సంజన. మొత్తానికి 4వ రోజు బిగ్ బాస్ సీజన్ లో పూర్తయిపోయింది.


దొంగతనాలతో మొదలు 

ఈ ఎపిసోడ్ మొదలైన వెంటనే చాలా ఇంపార్టెంట్ విషయాలు అనిపించని దాచుకోండి అని హింట్ ఇచ్చారు. హరీష్ హైబ్రో పెన్సిల్ మాయమైనట్లు అందరి దగ్గరికి వెళ్లి ఎవరైనా చూశారా అని అడిగాడు. రీతుని అడిగిన సందర్భంలో దొంగతనం మా ఇంట్లో వంట లేదు. మనసులు దొంగతనం చేస్తాను గానీ వస్తువులు దొంగతనం చేయను అని చెప్పింది. వెంటనే హరీష్ ఇవన్నీ చిన్నప్పుడే వాడేసాము అని చెప్పేసాడు.

మరోవైపు సుమన్ శెట్టి మనీష్ మీ పర్సనల్ అనిపించినవి దాచుకోండి అని చెప్పినప్పుడు. సుమన్ శెట్టి త్వరగా వెళ్ళి తన సిగరెట్ ప్యాకెట్లు దాచుకున్నాడు. అలానే పోయాయి అని కంప్లైంట్ కూడా చేశాడు.


ఇంటి సభ్యులు నన్ను కార్నర్ చేస్తున్నారు – సంజన

సంజనను కన్ఫెషన్ రూమ్ కి బిగ్ బాస్ పిలిచారు. ఇంటి సభ్యుల గురించి మీరేమనుకుంటున్నారు అని సంజనాను అడిగినప్పుడు. అందరూ ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. నిజమైన గేమ్ మొదలు పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. అలానే ఎక్కడో ఒకచోట గేమ్ మొదలైపోయింది. అందరిలో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అని అనిపిస్తుంది.

ఇప్పుడు కూడా కొంతమంది షుగర్ కోటెడ్ గా ఉంటూ చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు. నేను మొదటి రోజు నుంచి నేను బయట ఎలా ఉంటానో ఇక్కడ కూడా అలానే ఉంటున్నాను. జరిగిన ఇష్యుని బిగ్ బాస్ చూసాడు మిమ్మల్ని కార్నర్ చేసినట్టు అనిపించిందా అని అడిగారు. అవును బిగ్ బాస్ నన్ను ఇంటి సభ్యులు కార్నర్ చేస్తున్నారు అని సంజన చెప్పేసింది.

సంజన బిగ్ బాస్ ను ఇంటి సభ్యుల గురించి కనుక్కున్నారు. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్క మాట చెప్పండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ బావున్నారు అంటూ బిగ్ బాస్ సమాధానం ఇచ్చారు. కెప్టెన్ ను ఎంచుకునే అవకాశాన్ని కూడా సంజనాకు ఇచ్చారు.

కంటెండర్స్ కి సపోర్టర్స్ అవసరం 

కెప్టెన్ గా ఎవరి పేర్లు అయితే సంజనా సజెస్ట్ చేశారో వాళ్లకి సపోర్టర్స్ కూడా ఉండాలి అనే టాస్క్ బిగ్ బాస్ ప్రవేశపెట్టారు. సుమన్ శెట్టి ను సపోర్టర్ గా ఎవరు కోరుకుంటున్నారు అని బిగ్ బాస్ అడిగారు.కానీ ఏ కంటెండర్ కూడా ఒప్పుకోలేదు. తనుజను కూడా ఎవరు సపోర్టర్ గా అనుకోలేదు. రామ్ రాథోడ్ నలుగురు సపోర్టర్ గా ఎంచుకున్నారు. తను సృష్టి వర్మ కి సపోర్ట్ చేస్తా అని చెప్పారు.

భరణిని మాత్రం అందరూ సపోర్టరుగా ఎన్నుకున్నారు. తను ఇమ్మానుయేల్ కి సపోర్ట్ చేస్తా అని చెప్పారు. దమ్ము శ్రీజ సంజనాకు సపోర్ట్ చేస్తా అని ఒప్పుకున్నారు. హరీష్ కు కళ్యాణ్ పడాల సపోర్ట్ చేశారు.

అందరం కలిసి పోదాం 

కంటెండర్స్ సపోర్టర్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మనీష్ ఓనర్స్ అందరితో కలిసి ఏదన్న అప్పటికప్పుడే షార్ట్ అవుట్ చేసుకుందాం. అందరం కలిసి పోదాం అంటూ తన ప్లాన్ అప్లై చేశారు. మొత్తానికి సక్సెస్ఫుల్ గా సెలబ్రిటీస్ ను కామర్స్ డామినేట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు.

సంచాలక్ గా మనీష్

జరగబోయే టాస్క్ కు సంచాలక్ గా మనీష్ ని బిగ్ బాస్ ఏర్పాటు చేశారు. గేమ్ లో ఇమ్మానుయేల్ కి మరియు మనీష్ కి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. నువ్వు పెద్ద సంచాలకు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. వీరిద్దరి మధ్య కొట్టుకోవడం మినహాయిస్తే అన్ని జరిగాయి. మొత్తంగా కొన్ని దొంగతనాలు, కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని ఎమోషన్స్ తో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Also Read : Bigg Boss 9 : ఈ దమ్ము శ్రీజ ప్రతి దానికి నోరు వేసుకొని పడిపోతుంది, అసలు కన్ఫెక్షన్ రూమ్ లో ఏం జరిగింది?

Related News

Chiranjeevi Deep Fake Video : చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలపై సీపీ సజ్జనార్ రియాక్షన్… రంగంలోకి ప్రత్యేక టీం

Pawan Kalyan: ఏంటి దిల్ మావా.. పవన్ డేట్స్ ఇచ్చాడని ఆడుకుంటున్నావా

Actor Death: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి!

Comedian Satya: సత్య హీరోగా మత్తు వదలరా డైరెక్టర్ కొత్త సినిమా.. అదిరిపోయింది కాంబో

Pooja Hegde: బుట్టబొమ్మ ఐటెంసాంగ్స్ కే పరిమితమా.. ?

Mamitha Baiju: కోలీవుడ్ స్టార్ హీరో మూవీలో డ్యూడ్ బ్యూటీ..రష్మికకు పోటీ తప్పదా..?

Prabhas: ప్రభాస్ వాయిసే కాదు లుక్ కూడా ఏఐనే.. ఎంత మోసం చేశారు మావా

Salman Khan: సల్లూ భాయ్ పై కక్ష్య కట్టిన పాక్.. ఉగ్రవాదిగా ప్రకటన..

Big Stories

×