BigTV English

OTT Movie : నది ఒడ్డున అమ్మాయి శవం… ఒంటిపై బట్టల్లేకుండా దారుణం… చేసిందెవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : నది ఒడ్డున అమ్మాయి శవం… ఒంటిపై బట్టల్లేకుండా దారుణం… చేసిందెవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్

OTT Movie : ఓటీటీలో ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ మీ కోసమే భయ్యా. ఇందులో ఒక్కో ట్విస్టుకు మైండ్ బెండ్ అవుతుంది. నది ఒడ్డున దొరికే అమ్మాయి శవం మిస్టరీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. గ్రిప్పింగ్ స్టోరీ, ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు తప్పకుంగా బెస్ట్ ఛాయిస్ అవుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే… 

కథ ఒక చిన్న ఇటాలియన్ పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ ఆనా (అలెస్సియా పియోవాన్) అనే యువతీ శవం ఒక ఆల్పైన్ లేక్ ఒడ్డున పడి ఉంటుంది. ఆమె నగ్నంగా చచ్చిపడి ఉంటుంది. కానీ ఏ కారణం లేకుండా హత్య అయినట్లు కనిపిస్తుంది. సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ గియోవాన్ని సాన్జియో (టోని సెర్విల్లో) ఈ కేసును తీసుకుంటారు. రిటైర్మెంట్ సమయం సమీపిస్తున్న మధ్య వయస్సు మహిళ, అల్జైమర్స్‌ తో బాధపడుతున్న తన భార్యను పక్కన పెట్టి, ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆల్ప్స్ పట్టణానికి వస్తాడు. స్థానిక పోలీసు లోరెంజో సిబోల్డి (డెనిస్ ఫాసోలో) సహాయంతో, సాన్జియో పట్టణంలోని ప్రజల దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.

ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ… సాన్జియో పట్టణంలో అనేక మంది అనుమానితులను కనుగొంటాడు. అందులో ఒక డిసేబుల్డ్ మహిళ మార్టా (గియూలియా మిచెలిని), ఆమె తండ్రి (టోని సెర్విల్లో), ఒక యువకుడు – అతని ప్రేమికురాలు, టెర్మినల్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న యువతి మార్టా, మారియో (డెనిస్ ఫాసోలో) అనే డిసేబుల్డ్ మహిళ ఉంటారు. ఆమె హత్య అయినట్లు కనిపించినప్పటికీ, మర్డర్ జరిగిందనే విషయం స్పష్టం అవుతుంది. ఈ కేసులో ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఊహించని ట్విస్టులు బయటపడతాయి. క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

The Girl by the Lake ఇటాలియన్ మూవీ. ఆండ్రియా మోలాయోలి దర్శకత్వంలో, కారిన్ ఫాస్సమ్ నవల “Don’t Look Back” ఆధారంగా తెరకెక్కింది. 2007 సెప్టెంబర్ 7న వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, 2007 డిసెంబర్ 21న ఇటలీలో రిలీజ్ అయింది. OTTలో నెట్‌ఫ్లిక్స్‌లో ఇటాలియన్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో టోని సెర్విల్లో (గియోవాన్ని సాన్జియో), డెనిస్ ఫాసోలో (లోరెంజో సిబోల్డి), అలెస్సియా పియోవాన్ (ఆనా), గియూలియా మిచెలిని (మార్టా), టోని సెర్విల్లో (మారియో), నెల్లో మాస్సియా, ఫ్యాబ్రిజియో బెంటివోల్గ్లియో తదితరులు నటించారు. IMDbలో 6.5 రేటింగ్ మాత్రమే ఉన్నప్పటికీ డేవిడ్ డి డోనాటెల్లో అవార్డ్స్‌లో 10 అవార్డులు గెలుచుకుంది ఈ మూవీ.

Read Also : గ్రామంలో వరుస హత్యలు… శవాలు మాయం… భార్య కోసం ఏకంగా ఊరినే లేపేసే ప్లాన్ వేసే సైకో

Related News

OTT Movie : చిన్న క్లూ కూడా వదలకుండా చంపే కిల్లర్… గ్రిప్పింగ్ స్టోరీ ఉన్న సీట్ ఎడ్జ్ కన్నడ క్రైమ్ కథ

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… కట్టుకున్న వాడు ఉండగానే… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ

OTT Movie : రిటైర్ అయిన ముసలోడితో అలాంటి పని… ఈ అమ్మాయి అరాచకాన్ని సింగిల్ గా చూడాల్సిందే మావా

OTT Movie : వరుస హత్యలు చేసే కిల్లర్ అమ్మాయి చేతిలో అడ్డంగా బుక్… ఒక్కో ట్విస్టుకు పూనకాలే

OTT Movie : మోడలింగ్ ముసుగులో పాడు పని… హత్యలకు సిరంజి సాక్ష్యం… మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : అర్ధరాత్రి దంపతుల రూమ్ లోకి చొరబడి అరాచకం… అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్, థ్రిల్లింగ్ ట్విస్టులన్న మలయాళ మూవీ

OTT Movie : కిక్కిచ్చే దొంగా పోలీస్ ఆట… అమ్మాయి కిడ్నాప్ తో ఊహించని టర్న్… క్రేజీ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×