BigTV English
Advertisement

OTT Movie : బట్టలు మార్చుకుంటుంటే తొంగి చూసే పక్కింటి కుర్రాడు … ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే అమ్మాయి

OTT Movie : బట్టలు మార్చుకుంటుంటే తొంగి చూసే పక్కింటి కుర్రాడు … ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే అమ్మాయి

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఈ సినిమాలను రొమాంటిక్ సీన్స్ కోసమే మళ్లీ మళ్లీ చూస్తుంటారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీలో, ఒక టీనేజ్ అబ్బాయి మొట్టమొదటిసారి లవ్ లో పడతాడు. అయితే ఆ అమ్మాయి అతనికి ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది. ఆ ట్విస్ట్ తో మన హీరోకి దిమ్మ తిరిగిపోతుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘ది గర్ల్ నెక్స్ట్ డోర్’ (The Girl Next Door). 2004 లో వచ్చిన ఈ మూవీకి ల్యూక్ గ్రీన్ ఫీల్డ్ దర్శకత్వం వహించారు. ఇది ఒక హైస్కూల్ స్టూడెంట్ మాథ్యూ కిడ్మాన్ చుట్టూ తిరుగుతుంది. అతను పక్కింటి అమ్మాయితో మొదటిసారి ప్రేమలో పడతాడు. కానీ ఆమె మాజీ పో*ర్న్ నటి అని తెలుసుకున్న తర్వాత పరిస్థితి మరోలా మారుతుంది. ఇందులో ఎమిలే హిర్ష్, ఎలిషా కుత్‌బర్ట్, తిమోతీ ఒలిఫాంట్, జేమ్స్ రెమార్, క్రిస్ మార్క్వేట్, పాల్ డానో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మాథ్యూ కిడ్మాన్ ఒక సాధారణ హైస్కూల్ విద్యార్థి . అయితే ఇతను తన భవిష్యత్తును సీరియస్‌గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అతని జీవితం ఒక సాధారణ రీతిలో సగుతూ ఉంటుంది. అప్పుడే అతని పక్కింట్లో కొత్తగా డానియెల్ అనే ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆమె అందం మాథ్యూని పిచ్చెక్కిస్తుంది. ఆమె బట్టలు మార్చుకుంటూ ఉంటే,  చొంగ కార్చుకుంటూ చూస్తుంటాడు. ఇక ఆ తరువాత మాథ్యూ ఆమెతో స్నేహం గట్టిగానే  పెంచుకుంటాడు. ఇలా ఆమెతో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాడు.  కానీ కొన్ని రోజుల తర్వాత, మాథ్యూకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. డానియెల్ ఒక మాజీ పోర్న్ స్టార్ అని తెలుసుకుని అయోమయంలో పడతాడు. ఆ తర్వాత అతని జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది.

డానియెల్‌ తన పాత జీవితం నుండి బయటపడేందుకు సహాయం చేయాలని మాథ్యూ నిర్ణయించుకుంటాడు. కానీ ఈ క్రమంలో అతను తన జీవితంలో రిస్క్‌లు తీసుకోవడం మొదలుపెడతాడు. ఈ మధ్యలో, డానియెల్‌ను తిరిగి పోర్న్ ఇండస్ట్రీలోకి లాగడానికి ఆమె మాజీ ప్రొడ్యూసర్ ప్రయత్నిస్తాడు. ఆమెకు బాగా డబ్బులు కూడా ఆఫర్ చేస్తాడు. ఇంతలో మాథ్యూ దీనికి అడ్డుపడుతూ ఉంటాడు. ఇక ఈ సినిమా మాథ్యూ, డానియెల్ మధ్య పెరుగుతున్న ప్రేమ, వారి సంబంధంలో వచ్చే సవాళ్లు, మాథ్యూ తన జీవితంలో ధైర్యంగా తీసుకునే నిర్ణయాల చుట్టూ తిరుగుతుంది. చివరికి మాథ్యూ, డానియెల్ ప్రేమ బాలపడుతుందా ? డానియెల్ మళ్ళీ పో*ర్న్ సినిమాలు చేస్తుందా ? ప్రొడ్యూసర్ తో వెళ్లిపోతుందా ? అనే ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×