E-Paper
Advertisement

The Hunter Chapter 1: 6 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే!

The Hunter Chapter 1: 6 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే!
Advertisement

The Hunter Chapter 1 OTT: ఓటీటీలు వచ్చాక క్రైం థ్రిల్లర్‌ జానర్లకు ఆదరణ పెరిగిపోయింది. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఆ జానర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండ ఈ జానర్ల వస్తున్న సినిమాకు ఓటీటీ ప్రియుల నుంచి విశేష ఆదరణ వస్తుంది. థియేటర్లలో ఫెయిలైన.. ఓటీటీలో మాత్రం అదరగొడుతున్నాయి. ఇక భాషతో సంబంధం లేకుండ ఇతర భాష సినిమాలు కూడా ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. ఏ భాష చిత్రమైన ఓటీటీకి వచ్చేసరికి అన్ని భాషల్లో అందుబాటులోకి ఉంటున్నాయి.

ది హంటర్ చాప్టర్- 1

ప్రతివారం కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుంటాయి. థియేటర్లలో రిలీజైన రోజుల వ్యవధిలో సినిమాలు డిజిటల్‌ ప్రీమియర్‌కు వస్తున్నాయి. తాజాగా ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి సర్‌ప్రైజ్ చేసింది. టాలెంటెడ్ నటుడు, హీరో వైభవ్ రెడ్డి లీడ్ రోల్‌లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ‘ది హంటర్ చాప్టర్- 1’. తమిళంలో ‘రణం అరం తవరేల్’ రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్‌ అందుకుంది. తమిళంలో హిట్‌ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్‌ చేసి విడుదల చేశారు. ది హంటర్‌: చాప్టర్‌ 1 పేరుతో ఈ చిత్రం విడుదలైంది.

ఆహాలో స్ట్రీమింగ్

Advertisement

ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఈ సినమిఆ తెలుగు ఆడియన్స్‌ ని కూడా మెప్పించింది. థియేటర్లలో సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓ గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందించింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రియులకు థ్రిల్‌ ఇచ్చేందుకు వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఇది సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ అని చెప్పోచ్చు. మరి క్రైం, థ్రిల్లర్ జానర్‌ ఇష్టపడే వారు ఇంట్లోనే ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. కాగా షెరీఫ్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైభవ్ రెడ్డి, నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read: Allu Arjun-Sri Tej: శ్రీతేజ్‌ని పట్టించుకోని అల్లు అర్జున్.. రంగంలోకి దిల్ రాజు!

కథేంటంటే

Advertisement

ఇది ఓ సీరియల్ కిల్లర్‌ చూట్టు తీరుగుతుంది. ఓ వ్యక్తి నగరంలోని మనుషులను చంపుతూ శవాలను వేర్వేరు భాగాలుగా కట్ చేసి, బాక్సులలో పెట్టి, శవాలను గుర్తు పట్టకుండ చేస్తుంటాడు. ఈ వరుస సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. దీంతో శివ్ (వైభవ్) ఊహ చిత్రాల నిపుణుడు. వ్యక్తులు గుర్తు చెబితే వారి ఊహ చిత్రాలు గీస్తుంటాడు. దీంతో చనిపోయిన వారి గుర్తుల ఆధారం ఊహా చిత్రాలు గీసి పోలీసులకు సహకరిస్తుంటాడు. ఈ కేసులో శివ్‌ గీసని చిత్రాలు కీలకంగా మారుతాయి. అలా పోలీస్ ఆఫీసర్ రాజేంద్రన్ రాత్రివేళ శివ్‌ను కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు, తర్వాత ఆఫీసర్ అదృశ్యమవుతాడు. తర్వాత, లేడీ పోలీస్ ఆఫీసర్ ఇందూజ (తాన్యా హోప్) ఈ కేసును స్వీకరించి, శివ్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. హంతకుడు ఎవరు? హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? శివ్ జీవితంలోని గూఢచారాలు ఏమిటి? అనేవి ఈ కథ.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×