BigTV English

OTT Movie : అక్రమ సంబంధం ఉందని భర్తని, ప్రెగ్నెంట్ చేయలేదని బాయ్ ఫ్రెండ్ ని వదిలేసే లేడీ… అమ్మ బాబోయ్ ఇది మామూలు అమ్మాయి కాదురోయ్

OTT Movie : అక్రమ సంబంధం ఉందని భర్తని, ప్రెగ్నెంట్ చేయలేదని బాయ్ ఫ్రెండ్ ని వదిలేసే లేడీ… అమ్మ బాబోయ్ ఇది మామూలు అమ్మాయి కాదురోయ్

OTT Movie : హాలీవుడ్ సినిమా అంటే కాస్త మసాలా ఘాటు ఎక్కువగానే ఉంటుంది. రొమాంటిక్ సినిమాలలో ఈ సన్నివేశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కొన్ని సినిమాలను ఒంటరిగా మాత్రమే చూడగలుగుతాము. వీటిలో అలా ఉంటాయి కొన్ని సీన్స్. అటువంటి పడక సీన్స్ కోసమే మళ్ళీ మళ్ళీ ఈ సినిమాలను చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది రీబౌండ్’ (The Rebound). ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ మూవీకి బార్ట్ ఫ్రూండ్‌లిచ్ దర్శకత్వం వహించారు. ఇందులో కేథరీన్ జీటా-జోన్స్, జస్టిన్ బార్తా, కెల్లీ గౌల్డ్, మార్సెల్ సిమోనో విత్ ఆర్ట్ గార్‌ఫుంకెల్జో, వన్నా గ్లీసన్ నటించారు. ఇది 2009 లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. హ్యాపీగా సాగిపోతున్న వీరి సంసారంలో హీరోయిన్ కి ఒక షాక్ తగులుతుంది. ఆమె మెయిల్ కి భర్త వేరొకరితో రొమాన్స్ చేసే వీడియో ఒకటి వస్తుంది. ఈ వీడియొ చూసి హీరోయిన్ చాలా బాధపడిపోతుంది. భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఉండే చోటే, ఈ కథలో హీరో కూడా ఉంటాడు. అతను పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ, హీరోయిన్ తో పరిచయం కూడా పెంచుకుంటాడు. హీరో ఒక మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడే హీరోయిన్ కూడా అందులో జాయిన్ అవుతుంది. అలా వీళ్ళిద్దరూ కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడతారు. హీరోయిన్ కి వయసు 40 పైబడే ఉంటుంది. హీరోకి 25 మాత్రమే ఉంటాయి. అయినా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు.

ఏకాంతంగా కూడా గడపడంతో హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యానని అనుకుంటుంది. చివరికి డాక్టర్లు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు. అప్పుడు హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరోని దూరం పెట్టి నేను నీకు పనికిరానని  ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఇండియాకి వచ్చి, ఇక్కడ పద్ధతులు తెలుసుకొని ఒక బిడ్డని దత్తత తీసుకుంటాడు. ఆ బిడ్డని మళ్లీ తన దేశానికి తీసుకెళ్లి హీరోయిన్ కి చూపిస్తాడు. ఆ తరువాత ఇద్దరు కలసి జీవిస్తారు. చివరికి హీరో పిల్లాడిని దత్తత ఎందుకు తీసుకుంటాడు? హీరో, హీరోయిన్ రిలేషన్ ఎంతవరకు వెళుతుంది. ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది రీబౌండ్’ (The Rebound) అనే ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×