E-Paper
Advertisement

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 10 సినిమాలు.. వీటిని మాత్రం డోంట్ మిస్..!

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 10 సినిమాలు.. వీటిని మాత్రం డోంట్ మిస్..!
Advertisement

This Week OTT Movies: చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అందులో ఈమధ్య సమ్మర్ కానుకగా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.. గత ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈసారి మాత్రం రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నటించిన మూవీ డెకాయిట్ మూవీ, కోలీవుడ్ స్టార్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రవచనాన్ని సృష్టిస్తున్నాయి. పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తున్నాయి.. మరి ఈవారం కూడా చిన్న హీరోల సినిమాలు పోటీ పడుతూ వస్తున్నాయి. మరి ఏ మూవీ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

అటు ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే దాదాపు 10 సినిమాల వరకు ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం తక్కువ సినిమాలే థియేటర్లలోకి రిలీజ్ అవుతున్నాయి… మరిక ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు విషయానికి వస్తే.. బ్యాండ్ మేళం.. అదేవిధంగా లేచింది మహిళా లోకం సినిమాలు కాస్త ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. మరి వీటితో పాటుగా బోలెడు సినిమాలు థియేటర్లలోకి ఈ వారం రాబోతున్నాయి.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో కూడా సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి.. మరి ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే…

నెట్‌ఫ్లిక్స్‌..

Advertisement

రెసిల్‌ మేనియా 42 స్పోర్ట్స్‌ సిరీస్‌ ఏప్రిల్‌ 19

స్ట్రేంజర్‌ థింగ్స్‌ వెబ్‌ సిరీస్‌ ఏప్రిల్‌ 23

Advertisement

అపెక్స్‌ హాలీవుడ్‌ మూవీ ఏప్రిల్‌ 24

అమెజాన్‌ ప్రైమ్‌..

ఫ్రమ్‌ 4 వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 19

కెవిన్‌ వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 20

కిల్లింగ్‌ గ్రౌండ్స్‌ వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 22

నాటీ బిజినెస్‌ వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 24

జీ 5..

బ్యాండ్‌ మేళం తెలుగు చిత్రం ఏప్రిల్‌ 24

సన్‌ నెక్ట్స్‌..

లేచింది మహిళా లోకం తెలుగు చిత్రం ఏప్రిల్‌ 22

జియో హాట్‌స్టార్‌..

24 హిందీ సిరీస్‌ ఏప్రిల్‌ 24

గత వారంతో పోలిస్తే ఈ వారం తక్కువ సినిమాలు రిలీజ్ అయినా సరే ఉన్నంతవరకు కొన్ని ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. ఈ వారం తెలుగులో బ్యాండ్ మేళం, లేచింది మహిళా లోకం వంటి సినిమాలు కాస్త ఆకట్టుకొనేలా ఉన్నాయి. మరోవైపు హాలీవుడ్ సినిమాలు కూడా జనాలను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మరి ఈ వారం థియేటర్లలోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. బాక్సాఫీస్ విన్నర్ గా ఏది నిలుస్తుందో చూడాలి..

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×