E-Paper
Advertisement

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

This Week OTT Movies: ప్రతి ఏడాది సమ్మర్లో చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంటాయి. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోలు సమ్మర్ లోనే ఎక్కువగా పోటీ పడుతుంటారు. ఈ సమ్మర్ మాత్రం కాస్త చప్పగా ఉందని చెప్పాలి. మే ఒకటో తారీకు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు అన్ని చిన్నవే కావడంతో జనాలు థియేటర్లలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే బోలెడు చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చేసాయి. ఒక తమిళ హీరో సూర్య నటించిన వీరభద్రుడు సినిమా తప్ప మిగతా ఏ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక వచ్చేవారం లేదా జూన్ మొదటి వారంలో చాలా సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి.. మరి ఈ వారం ఓటిటిలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి.

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న సినిమాల విషయానికొస్తే.. పోలిస్తే ఈ వారం కూడా చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ఫారం లోకి వచ్చేస్తున్నాయి. ఓటీటీలో కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘సిస్టమ్’, తమిళ క్రైమ్ సిరీస్ ‘వారెంట్’, యానిమేటెడ్ కామెడీ ‘గోట్’తో పాటు హాలీవుడ్ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.. గతవారంతో పోలిస్తే ఈవారం చాలా సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే..

నెట్‌ఫ్లిక్స్‌..

Advertisement

డేసి బ్లింగ్ – రియాలిటీ షో – మే 20

ది బోరాస్ ( స్పై థ్రిల్లర్ మూవీ )- మే 21

Advertisement

లేడీస్ ఫస్ట్ – మే 22

గోట్ – మే 24

బ్యాడ్ థాట్స్ 2 – మే 24

అమెజాన్ ప్రైమ్ వీడియో..

సతాన్ ది డార్క్ – మే 18

ఘోస్ట్ వార్ – మే 20

కోర్టు రూమ్ – మే 22

మ్యారీడ్ టు ది గేమ్ – మే 20

సోనీ లైవ్..

మధువిధు – మే 22

జీ 5..

వారెంట్ – మే 24

జియో హాట్ స్టార్..

స్కై మెడ్ – మే 22

Also Read :Podarillu Today Episode : చక్రీని గిల్లిన మహా.. శైలును కాపాడిన కేశవ.. మహాకు షాకిచ్చిన భూషణ్..

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈవారం ఏకంగా 13 సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. జ్యోతిక నటించిన సినిమాపై కాస్త ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు సడన్గా ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జూన్ లో స్టార్ హీరోలు సినిమాలు చాలానే రిలీజ్ కాబోతున్నాయి. వాటికోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. మరి జూన్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.. ముఖ్యంగా పెద్ద సినిమాపై ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన టాక్ని సొంతం చేసుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×