E-Paper
Advertisement

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి అన్నీ సూపర్ హిట్ చిత్రాలే.. ఆ 4 మస్ట్ వాచ్..

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి అన్నీ సూపర్ హిట్ చిత్రాలే.. ఆ 4 మస్ట్ వాచ్..
Advertisement

This Week OTT Releases: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొదవ లేదు.. సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు సినిమాలు పోటీ పడ్డాయి.. గత ఏడాదితో పోలిస్తే సూపర్ హిట్ చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా ఈ సంక్రాంతికి స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాలేదు. స్టార్ హీరో సినిమాలన్నీ కూడా మార్చ్ కు షిఫ్ట్ అయ్యాయి.. దాంతో ఓటీటీలోని కంటెంట్ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలను చూస్తే.. 10 సినిమాలకు పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈ రెండు జనాలను బాగా ఆకట్టుకోనేలా కనిపిస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

జియో హాట్ స్టార్..

Advertisement

ది గామి అవార్డ్స్ 2026 – ఫిబ్రవరి 2

కిస్ కిస్కో ఫ్యార్ కరూన్- ఫిబ్రవరి 6

Advertisement

ది రాజా సాబ్ – ఫిబ్రవరి

అమెజాన్ ప్రైమ్ వీడియో..

నారి నారి నడుమ మురారీ – ఫిబ్రవరి 4

రిలేషన్ షిప్ గోల్స్- ఫిబ్రవరి 4

ఫైండింగ్ హార్మోని : ఏ కింగ్ ఆఫ్ విజన్ – ఫిబ్రవరి 6

జీ5.. 

పరాశక్తి – ఫిబ్రవరి 6

సాబాద్ – రిట్ ఔర్ రివాజ్- ఫిబ్రవరి 6

నెట్ ఫ్లిక్స్..

ది లింకాన్ లాయర్ సీజన్ 4 – ఫిబ్రవరి 5

క్వీన్ ఆఫ్ చెస్ – ఫిబ్రవరి 6

గత వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. మరోవైపు వెబ్ సిరీస్ లతోపాటుగా సినిమాలు కూడా జనాలను అలరించడానికి రెడీగా ఉన్నాయి.. ఈవారం పాత సినిమాలు రిలీజ్ అయినా.. వచ్చేవారం మాత్రం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి..  థియేటర్లలో సంక్రాంతి సినిమాలో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్నాయి… ఈ సినిమాలు కూడా ఫిబ్రవరి రెండో వారంలో ఒక్కొక్కటిగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. ఇప్పుడు స్ట్రీమింగ్ కు రాబోతున్న సినిమాలలో ము ఖ్యంగా ప్రభాస్ సినిమా అలాగే శివ కార్తికేయన్ సినిమా రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక మరోవారం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.. ముఖ్యంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం మెగా ఫాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే మార్చి లో స్టార్ హీరోల సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×