E-Paper
Advertisement

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 17 సినిమాలు.. ఆ రెండు సినిమాలు మస్ట్ వాచ్..

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి 17 సినిమాలు.. ఆ రెండు సినిమాలు మస్ట్ వాచ్..
Advertisement

This Week OTT Movies: మరో వారం వచ్చేసింది.. కొత్త సినిమాల సందడి మొదలైపోయింది. ఈవారం థియేటర్లలోకి రిలీజ్ అయ్యే సినిమాలు కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. దాంతో పాటుగా గత నెలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి.. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇక గత వారం పెద్దగా ఆకట్టుకునే సినిమాలు ఏమీ లేకపోవడంతో జనాలు ఈ సినిమాలను చూసేందుకు ఎంతో ఆత్రుత ఎదురుచూస్తున్నారు. ఈనెల రెండు వారం నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా హీరో విశ్వక్సేన్ నటించిన ఫంకీ కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.. అయితే ఈ నెలలో పెద్దగా ఆకట్టుకునే సినిమాలు ఏమీ లేకపోవడంతో ఓటీటీ లవర్స్ కొత్త సినిమాలను చూసేందుకు కనబరుస్తున్నారు.. ఈ వారం ఇక్కడ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ వీక్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 17 సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు.. అలాగే ఇటీవల ప్రేక్షకుల ముందుకు చేసిన సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని మూవీ, యమల, పాతిరాత్రి వంటివి ఆసక్తి కలిగిస్తున్నాయి.. హారర్, కామెడీ, యాక్షన్ లవర్స్ కోసం కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి రాబోతున్నాయి అన్నది ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

జీ5 ఓటీటీ..

Advertisement

మన శంకర వరప్రసాద్ గారు – ఫిబ్రవరి 11

భానుప్రియా భూతర్ హోటల్ – ఫిబ్రవరి 13

Advertisement

ప్రతి రాత్రి – ఫిబ్రవరి 13

ఉత్తర్ – ఫిబ్రవరి 13

జియో హాట్ స్టార్..

ది బర్బ్స్ – ఫిబ్రవరి 9

పిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్- ఫిబ్రవరి 12

కంజూరింగ్ ది లాస్ట్ రైట్స్ – ఫిబ్రవరి 13

సన్ నెక్స్ట్..

మాయ బింబం- ఫిబ్రవరి 13

సూర్య : పవర్ ఆఫ్ లవ్ – ఫిబ్రవరి 13

సోని లీవ్..

బేబీ గర్ల్ – ఫిబ్రవరి 12

రెడ్ ఐ సీజన్ 2 – ఫిబ్రవరి 15

నెట్ ఫ్లిక్స్..

మోటార్ వ్యాలీ- ఫిబ్రవరి 10

కొర్ర సీజన్ 2 – ఫిబ్రవరి 11

ఈటీవీ విన్..

సాంప్రదాయని సుప్పిని సుద్దపూసిని – ఫిబ్రవరి 12

అమెజాన్..

అమర్ విశ్వాస్ – ఫిబ్రవరి 11

లయన్స్ గేట్ ప్లే..

ది రఫ్ నెక్ – ఫిబ్రవరి 13

చౌపల్ ఓటీటీ..

యమ్లా – ఫిబ్రవరి 12

గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆర్ఆర్ వెబ్ సిరీస్ కూడా ఉండడంతో ఓటీపీ లవర్స్ వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎప్పుడెప్పుడు చూద్దామని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటున్నారు చూడాలి..

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×