E-Paper
Advertisement

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పూనకాలే..

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. మూవీ లవర్స్ కు పూనకాలే..
Advertisement

This Week OTT Releases : ప్రతివారం సినిమాలు బోలెడు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయి.. ఎప్పటిలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు థియేటర్లలో, ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈవారం రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ ఆ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు ఈవారం ఇంకా స్టార్ హీరోల సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి.. ఇవే కాదు ఓటీటీలో సినిమాల సంఖ్య కూడా ఈ మధ్య పెరుగుతుంది. గత వారంతో పోలిస్తే.. ఈ వారం చాలా సినిమాలు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకొనేందుకు రెడీ అవుతున్నాయి..

ఈ వీక్ ఓటీటీలోకి దాదాపుగా 20 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాల నుంచి హారర్ థ్రిల్లర్లు, డార్క్ కామెడీలు, రొమాంటిక్ ఎంటర్‌టైనర్లు, వెబ్ సిరీస్‌లు వంటివి జనాలను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ దురంధర్ 2.. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ని సొంతం చేసుకుంది. పేట్రియాట్, ఒబ్సెషన్ సినిమాలతో పాటుగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. 

నెట్ ఫ్లిక్స్..

Advertisement

మా బెహన్ ( హిందీ చిత్రం ).. జూన్ 4

దురంధర్ 2( హిందీ మూవీ ) – జూన్ 4

Advertisement

ఆఫీస్ రొమాన్స్ ( తెలుగు డబ్బింగ్ మూవీ )- జూన్ 5

మెక్సీకో 86 – జూన్ 5

టీచ్ యూ ఏ లెస్సన్ – జూన్ 5

ది మార్క్ఎడ్ ఉమెన్ – జూన్ 5

ది మార్క్డ్ ఉమెన్( తెలుగు డబ్బింగ్ మూవీ ) – జూన్ 5

29- జూన్ 5

జీ5..

పేట్రియాట్ ( మలయాళ డబ్బింగ్ మూవీ ) – జూన్ 5

బ్రౌన్ – జూన్ 5

కేడి ది డెవిల్ ( కన్నడ యాక్షన్ మూవీ ) – జూన్ 5

సోని లైవ్..

గుల్లక్ సీజన్ 5 ( వెబ్ సిరీస్ ) – జూన్ 5

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ది పిరమిడ్ స్కీమ్ – జూన్ 5

ఎమ్ ఎక్స్ ప్లేయర్..

మెడ్ ఇన్ ఇండియా : ఏ టైటాన్ స్టోరీ – జూన్ 3

గత వారంతో పోలిస్తే ఈ వారం దాదాపు 14 సినిమాలకు పైగా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు వచ్చేస్తున్నాయి. అందులో ఎక్కువగా రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 మూవీ, అలాగే పెట్రీయాన్ మూవీ, వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఈ వారం థియేటర్లోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. వాటిల్లో రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం జనాలు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. జూన్ నెలలో పెద్ద సినిమాతో పాటుగా స్టార్ హీరోల సినిమాలు చాలావరకు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×