E-Paper
Advertisement

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

This Week OTT Releases : మరో కొత్త వారం వచ్చేసింది అంటే సినిమాల సందడి కూడా వచ్చేసింది.. ప్రతి వారం థియేటర్లలోకి చాలా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఉగాది సందర్భంగా అయితే ఇక సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. సంక్రాంతి తర్వాత ఎక్కువగా ఉగాది పండుగకు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఉగాదికి కూడా స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నాయి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈనెల 19న గ్రాండ్గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.. అదేవిధంగా ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 20 సినిమాలకు పై రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిల్లో బార్డర్ 2, సుమతి శతకం, చిరైయా వంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. అదే విధంగా హీరో సుదీర్ బాబు నటించిన జటాధార మూవీ మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతుంది. ఇది కాదు హాలీవుడ్ లో సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకున్న బీటీఎస్, సీతా పరిణయం సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ కూడా చాలానే రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు డేట్ ని లాక్ చేసుకున్న సినిమాలు ఇవే.. ఏ ఓటీటీలోకి ఏ మూవీ రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే.. 

నెట్ ఫ్లిక్స్..

Advertisement

ఏ డిఫరెంట్ మ్యాన్ – మార్చి 20

బార్డర్ 2 – మార్చి 20

Advertisement

పీకి బ్లెయిండర్స్ ఇమ్మోర్టల్ మ్యాన్ – మార్చి 20

బీటీఎస్ ది కమ్ బ్యాక్ – మార్చి 21

జియో హాట్ స్టార్…

ఆస్కార్ అవార్డ్స్ 2026 – మార్చి 16

చిరాయా – మార్చి 20

వీక్డ్ ఫర్ గుడ్ – మార్చి 21

జీ5..

ఆగా ఆగా సుంబాయి – మార్చి 19

లాండ్ లార్డ్ – మార్చి 19

జటాధార – మార్చి 20

కసర్ గాడ్ ఎంబెస్సి – మార్చి 20

చౌపల్..

నాచి లైన్ దే- మార్చి 19

చోరాన్ నాల్ యారియన్ – మార్చి 21

సోని లీవ్..

జాజ్ సిటీ – మార్చి 19

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

ది హౌస్ మెడ్ – మార్చి 19

డెడ్ లాచ్ సీజన్ 2 – మార్చి 20

సన్ నెక్స్ట్..

సీతా పరిణయం – మార్చి 20

వలవార – మార్చి 20

ఈటీవీ విన్..

సుమతి శతకం – మార్చి 19

Also Read : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. అన్నీ ఓటీటీ సంస్థలు కూడా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలన్నీ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మూవీ లవర్స్ వీటిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు.. ఇక థియేటర్లోకి ఉగాది సినిమాలు సందడి చేయనున్నాయి.. ఏ మూవీ ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి.. ఇక ఏప్రిల్ నెలలో అయితే స్టార్ హీరోల సినిమాలన్నీ ఒక్కొక్కటిగా థియేటర్లలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×