E-Paper
Advertisement

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్..

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్..
Advertisement

This Week OTT Releases: 2026 లో కొత్త సినిమాలు మంచి ఊపునిచ్చాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి ఆ తర్వాత ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలు కాస్త రిజల్ట్ తేడా కొట్టిన సరే బాగానే ఆకట్టుకున్నాయి. వీటితో పాటుగా మార్చ్ మొదటి వారంలో రిలీజ్ అయిన సినిమాలు అంతగా ఆకట్టుకోకు పోయినా సరే కలెక్షన్ పరంగా మంచిగా వసూలు చేశాయి. ఇక ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో కూడా ఓటీటీ సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయి.. ఈ మధ్య రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేసి మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఏకంగా 22 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి..

ఇక ఓటీటీ లోకి వస్తున్న సినిమాల విషయానికొస్తే.. మాస్‌ మహారాజా రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రం రాబోతుంది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేస్తుంది. విశ్వక్ సేన్నటించిన ఫంకీ మూవీ ఈవారం ఓటీటీలోకి రాబోతుంది.. వీటితోపాటుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు కూడా ఈ వారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఏ మూవీ ఏ ఓటీటీ లోకి వచ్చిందో ఒకసారి మనం తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు ఇవే..

హాట్‌స్టార్‌..

Advertisement

రూస్టర్ – మార్చి 9

ది సొసైటీ సీజన్ 2- మార్చి 9

Advertisement

రిసార్ట్ – మార్చి 9

జూటోపియా 2 – మార్చి 13

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ – మార్చి 13

ది ఫ్యామిలీ ముల్లెన్ – మార్చి 15

ది మ్యాడిసన్ – మార్చి 15

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

సంకల్ప – మార్చి 11

స్కార్పెట్టా(ఇంగ్లీష్‌)-మార్చి 11

ఆస్పిరెంట్‌ సీజన్‌ 3(హిందీ)- మార్చి 13

నెట్‌ఫ్లిక్స్‌..

హ్యారీ స్టైల్స్, వన్ నైట్‌ ఇన్‌ మాంచెస్టర్‌-మార్చి 9

వన్‌ పీస్‌ సీజన్‌ 2-మార్చి 10

వర్జిన్‌ రివర్‌ సీజన్‌ 7 -మార్చి 12

ఫాటల్‌ సెడక్షన్‌ సీజన్‌ 3-మార్చి 13

దట్‌ నైట్‌-మార్చి 13

ఫంకీ – మార్చి 13

ఏజ్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ -మార్చి 11

జీ5..

ఆంధ్ర ప్యార్‌ 2.0 -మార్చి 14

ల్యాండ్‌లార్డ్ – మార్చి 13

పూకీ – మార్చి 13

ఈటీవీ విన్..

నవాబ్ కేఫ్ – మార్చి 12

సన్ నెక్స్ట్..

నాంగల్ – మార్చి 13

షేమారూమి..

నంఖటై – మార్చి 12

Also Read : ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్.. ఇంటింటి రామాయణం పరిస్థితి ఇదే..?

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ వారం ఏకంగా 22 సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఫంకీ అలాగే నవాబ్ కేఫ్ వంటి సినిమాలు కాస్త ఆసక్తికరంగా మారాయి.. మరి థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ ని అందుకున్న సినిమాలు ఓటిటీ ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో చూడాలి.. ఇకపోతే థియేటర్లలోకి కూడా ఈ వారం మంచి సినిమాలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ, అలాగే రామ్ చరణ్ పెద్ది వంటి సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సమ్మర్ లో సినిమాల జాతర కాస్త ఎక్కువగానే ఉంది..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×