BigTV English

OTT Movie : అన్ని పనులు కలిసి చేసే బెస్ట్ ఫ్రెండ్స్…. అమ్మాయితో కూడా ఆ పని కలిసే చేస్తే…

OTT Movie : అన్ని పనులు కలిసి చేసే బెస్ట్ ఫ్రెండ్స్…. అమ్మాయితో కూడా ఆ పని కలిసే చేస్తే…

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ లవర్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు. వీటిలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. హాలీవుడ్ సినిమాలలో కొన్ని సీన్స్ కోసం, అదే పనిగా ఈ సినిమాలను చూస్తూ ఉంటారు. బాడీలో వేడి పుట్టించే సీన్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


రెండు ఓటీటీలలో

ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘త్రీ సంథింగ్‘ (Three Something). ఈ మూవీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని, ఒక అమ్మాయితో ఇద్దరూ కలిసి ఆ పని చేయాలనుకుంటారు. ఈ ముగ్గురి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఏకాంత సీన్స్ వుండటం వలన, ఒంటరిగా మాత్రమే ఈ మూవీని చూడండి. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ఫ్లెక్స్ ,(Plex) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

చార్లీ, ఐజాక్ ఇద్దరూ చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏ పని చేసినా కలిసే చేస్తారు. చదువుకోవడం, పడుకోవడం, తినడం ఇలా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటారు. వీళ్లు పెద్దవాళ్ళు అయ్యాక ఇద్దరూ కలిసి ఒక అమ్మాయితో గడపాలి అనుకుంటారు. ఇలా జరిగాక ఫ్రెండ్షిప్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుందని ఫీల్ అవుతుంటారు. ఈ క్రమంలో చాలామంది అమ్మాయిలను వెతుకుతారు. అయితే వీళ్ళిద్దరూ తిట్లు తినడం తప్ప, ఎవరూ దీనికి ఒప్పుకోకపోవడంతో ఆలోచనలో పడతారు. అయితే చార్లీ కి జోయ్ అనే ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడి ఒప్పిస్తారు. మొదట ఒప్పుకోకపోయినా ఆతరువాత సై అంటుంది. ఇంటికి వచ్చిన ఈమెతో ఆ పనికి ఇద్దరు కలిసి సిద్ధపడతారు. వీరిలో ఐజాక్ ఆ పనిలో దూసుకుపోతాడు. చార్లీని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ అక్కడే ఎంజాయ్ చేస్తారు. చార్లీ ఈ విషయం మీద బాగా బాధపడతాడు.

ఆ మరుసటి రోజు ఐజాక్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఐజాక్ కు తెలీకుండా, చార్లీ జోయ్ ఇంటికి వెళ్లి తనతో ఏకాంతంగా గడుపుతాడు. ఈ విషయం ఐజాక్ కి చెప్పాలనుకున్నా, అతడు పెళ్లి చేసుకుంటానని అడగడంతో చెప్పలేక పోతుంది. ఆ తర్వాత ఐజాక్, జాయ్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నా కూడా జోయ్ చార్లీతో సంబంధం కొనసాగిస్తుంది. చివరికి వీళ్ళ ముగ్గురి రిలేషన్ ఏమవుతుంది? వీళ్ళ ఫ్రెండ్షిప్ కి బ్రేకప్ అవుతుందా? జోయ్ తో చార్లీ కి ఉన్న సంబంధం ఐజాక్ కి తెలుస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ఫ్లెక్స్ (Plex) లలో స్ట్రీమింగ్ అవుతున్న ‘త్రీ సంథింగ్’ (Three Something) అనే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×