BigTV English

Thriller Movies In OTT : సైకాలాజికల్ థ్రిల్లర్ మూవీ.. వణుకు పుట్టించే సీన్లు..ఒంటరిగా చూస్తే అంతే..

Thriller Movies In OTT : సైకాలాజికల్ థ్రిల్లర్ మూవీ.. వణుకు పుట్టించే సీన్లు..ఒంటరిగా చూస్తే అంతే..

Thriller Movies In OTT : థ్రిల్లర్, హారర్ సినిమాలను చూసేందుకు ఓటీటీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. హారర్ సినిమాలంటే కొంతమంది చెవులు కోసుకుంటున్నారు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. తాజాగా ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది.. ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ ఎక్కడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మూవీ.. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో నిమిత్త మాత్ర.. మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చేసింది. అక్కడ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో రోజురోజుకీ కలెక్షన్లు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దాంతో థియేటర్లలో మూవీ హిట్ అయ్యింది. వణుకు పుట్టించే థ్రిల్లర్స్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటికి ఓటీడీలోకి వచ్చేసింది..


ఓటీటీ.. 

ఈ థ్రిల్లర్ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే హంతకుడి కోసం వెతుకుతున్నారు. కానీ పట్టుకోలేకపోయారు? ఎలా తప్పించుకుంటాడు? తెలుసుకోవాలి.. అయితే ఈ శుక్రవారం, మీ సన్ నెక్ట్స్ లోకి నిమిత్త మాత్ర అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను షేర్ చేసింది.. స్ట్రీమింగ్ వివరాల విషయాలను ఓటీపీ సంస్థ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది..

Also Read : రేవంత్ రెడ్డి అవార్డు గెలిచిన పుష్పరాజ్.. సీఏం రూటే సపరేటు..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఇదొక కన్నడ మూవీ.. పారాసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇది విక్రమ్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ. అతడు తన తండ్రి బాటలోనే వెళ్తూ 15 ఏళ్ల కిందట మంగళూరులో జరిగిన ఓ హత్య కేసు వెనుక మిస్టరీని ఛేదించే పనిలో ఉంటాడు.. అతడు తవ్వే కొద్ది ఎన్నో రహస్యాలు బయట పడుతూ ఉంటాయి. ఈ కేసు ఒక మలుపు నుంచి అనేక ట్విస్టులతో ముగుస్తుంది. చివరి వరకూ సీట్లకు అతుక్కుపోయి చూసేలా సస్పెన్స్ తో కూడిన మంచి థ్రిల్లర్ మూవీ ఇది. నిమిత్త మాత్రకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ మూవీ చూడాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.. ఈ మూవీ ఈనెల 30న డిజిటల్ ప్లాట్ ఫామ్ లో లోకి రాబోతుంది. అక్కడ సక్సెస్ అయిన ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..

ఈమధ్య ఈ ఇండస్ట్రీ నుంచి చూస్తున్న సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మే నెలలో మాత్రమే కాదు అటు జూన్ నెలలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×