BigTV English

OTT Movie : ఫ్యామిలీ మొత్తానికి అదే పని… ఎవరు దొరికితే వాళ్లతో ఆ పని చేస్తారు

OTT Movie : ఫ్యామిలీ మొత్తానికి అదే పని… ఎవరు దొరికితే వాళ్లతో ఆ పని చేస్తారు

OTT Movie : రొమాంటిక్ సినిమాల కోసం యూత్ కళ్ళు కాయలు చేసుకుని ఎదురుచూస్తారు. సెగలు పుట్టించే సన్నివేశాల కోసం వెతుకుతూ ఉంటారు. ఇటువంటి సినిమాలు పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక ఫ్యామిలీ మొత్తం చాలా తేడాగా ఉంటుంది. ఎవరు ఎవరితో గడుపుతారో అర్థం కాదు. సొంత పిన్నితోనే రొమాన్స్ చేసే దిక్కుమాలిన స్టోరీ ఇందులో ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఫ్లెక్స్ (Plex) లో

ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘జూలియా’ (Julia). 1974లో వెస్ట్ జర్మనీకి చెందిన సిల్వియా క్రిస్టల్ నటించిన ఈ రొమాంటిక్ మూవీ ఫ్రాన్స్‌లో విడుదలైంది. దీనిని సమ్మర్ గర్ల్ అని కూడా అంటారు. బోర్డింగ్ స్కూల్‌లో ఉండే టీనేజర్ పౌలీ తన కుటుంబంతో సెలవులను ఆస్వాదించడానికి ఒక చిన్న సముద్రతీర పట్టణానికి వెళుతుండగా, రైలులో అతను అందమైన స్త్రీని కలుసుకుంటాడు. ఆమె పౌలీని బాగా రెచ్చగొడుతుంది.  కొద్దిసేపటి తర్వాత, ఆమె అదృశ్యమై రైలు టాయిలెట్‌లో అపరిచితుడితో అదే పనిలో ఉంటుంది. పౌలీ ఆమె ఎవరో తెలిసి షాక్ అవుతాడు. ఈ రొమాంటిక్ మూవీ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

పౌలీ ట్రైన్లో తన సెలవులను గడపడానికి వస్తూ ఉంటాడు. అక్కడ సోఫియా అనే అమ్మాయి అందాలు అరబోస్తూ ఉంటుంది. వయసులో ఉండటం వీడి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్తాడు. చాలా సేపటి వరకు రాకపోవడంతో వీడికి గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. అలా ట్రైన్ దిగగానే విక్కీ తండ్రి అక్కడికి వస్తాడు. సోఫియాని కూడా రిసీవ్ చేసుకుంటాడు. ఆమెను తండ్రి రిసీవ్ చేసుకోవడంతో ఆశ్చర్యపోతాడు పౌలీ. ఆమె ఎవరో కాదు విక్కీ తండ్రి ప్రజెంట్ లవర్. ఈ విషయం తెలిసి షాక్ తింటాడు పౌలీ. ఇతనికి మరో షాక్ ఎదురవుతుంది. ట్రైన్ లో జరిగిన విషయం తండ్రితో చెప్తుంది సోఫియా. వాళ్లు దాన్ని నార్మల్గా తీసుకుంటారు. బయట పెరిగిన పౌలీకి  ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇంట్లోనే ఉండే బాబాయి, పిన్ని కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. చివరికి ఇంట్లో పనిమనిషితో ఎవరు పడితే వాళ్ళు గడుపుతూ ఉంటారు. పౌలీ ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. తనతో అప్పుకుంటూ వస్తున్న కొరికని తీర్చుకోవాలనుకుంటాడు. అయితే  వీడి  గర్ల్ ఫ్రెండ్ తో తండ్రి కూడా ఆ పని కానిస్తాడు. అది చూసి తట్టుకోలేక బాధపడుతుంటాడు పౌలీ. సోఫియా అతని దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. తన గర్ల్ ఫ్రెండ్ తో తండ్రి గడిపాడని తెలుసుకుంటుంది. అప్పుడు సోఫియా కూడా నీ కోరిక నేను తీరుస్తాను అంటూ ముందుకు వస్తుంది. చివరికి ఈ ఫ్యామిలీ రిలేషన్ ఎటువైపుకు దారి తీస్తుందో తెలుసుకోవాలనుకుంటే, ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూడండి.

Related News

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్ … పల్లెటూరి ప్రేమలు … ట్విస్టులతో సాగిపోయే లవ్ స్టోరీ

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

Big Stories

×