Weekend OTT Movies: ఓటీటీలోకి ఈమధ్య డిఫరెంట్ జోనల్లో సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. థియేటర్లలో వచ్చిన సినిమాలు కొన్ని మంచి రెస్పాన్స్ ని అందుకుంటే.. మరికొన్ని మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చే సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి సినిమా కూడా జనాలని అలరిస్తూ మంచి వ్యూస్ ని సంపాదించుకుంటున్నాయి. ఇక్కడ అన్ని జోనర్లలో వచ్చే సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంటాయి.. ప్రతివారం కూడా ఓటీటీలోకి బోలెడు సినిమాలు వస్తుంటాయి. ఈవారం కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. వీటిలోంచి వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
మర్దానీ 3 (హిందీ చిత్రం) – రాణి ముఖర్జీ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా.
మస్తిష్క మరణం (మలయాళం) – ఉత్కంఠభరితమైన కథాంశం.
సమ్ థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్..
అనకొండ (ఇంగ్లీష్ చిత్రం) – అడ్వెంచర్ థ్రిల్లర్.
బీటీఎస్ : ద రిటర్న్ (ఇంగ్లీష్ చిత్రం)..
రెడీ ఆర్ నాట్: టెక్సాస్ (కొరియన్ సిరీస్).
రెడ్ లైన్ (థాయ్ చిత్రం).
వలతు వశతే కల్లన్ (మలయాళం) – మనోరమ మ్యాక్స్‌లో కూడా అందుబాటులో ఉంది.
ఫోర్త్ పిల్లర్ (తమిళం).
ప్రెట్టీ లెథల్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ).
ఓ రోమియో (హిందీ) – రెంటల్
గోట్, యంగ్‌బ్లడ్, సిరాత్ వంటి సస్పెన్స్ఇంగ్లీష్ సినిమాలు రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చేశాయి..
ముత్తు కాట్టాన్ – ఈ మూవీ అన్ని భాషల్లో అందుబాటులో ఉంది.. దాదాపు పది ఎపిసోడ్ల వరకు ఈ సిరీస్ ఉండడంతో ప్రేక్షకులు దీన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
డేర్ డెవిల్: బోర్న్ అగైన్ (సీజన్ 2 – ఎపిసోడ్ 1) (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ).
శబ్దం (తమిళం) – హారర్ థ్రిల్లర్.
ప్రోజాపతి 2 (బెంగాలీ).
మా నాన్న కథ (తెలుగు) – ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం.
మాయా బింబం (తమిళం).
వైప్ అవుట్ (ఇంగ్లీష్, హిందీ).
సెంటిమెంటల్ వాల్యూ, మైక్ & నిక్ & నిక్ & ఆలిస్..
Also Read :కాలేజీకి వెళ్లిన మహా.. ఆది ఎంట్రీతో సీన్ రివర్స్.. నారాయణను కత్తితో పొడిచిన ఆది..
గతవారం వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ వారం సినిమాలు కన్నా వెబ్ సిరీస్ లు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. యాక్షన్ సినిమాలను కోరుకునే వాళ్ళు డేర్ డెవిల్ సీజన్ 2 ని చూసెయొచ్చు.. ఇది జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.. ఇంట్రెస్టింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ చూడాలనుకునే వారు తమిళ నటుడు విజయ్ సేతుపతి నిర్మించి, నటించిన కాట్టాన్ అనే వెబ్ సిరీస్ ను చూసేయ్యొచ్చు.. దాదాపు పది ఎపిసోడ్ల వరకు ఈ సిరీస్ అందుబాటులో ఉంది.. వీటితో పాటుగా ఓ రోమియో, అలాగే మరికొన్ని బాలీవుడ్ వెబ్ సిరీస్ సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసెయ్యండి…