E-Paper
Advertisement

Weekend OTT Movies : వీకెండ్ ఓటీటీలో వీటిని మిస్ చెయ్యకండి.. మస్ట్ వాచ్..

Weekend OTT Movies : వీకెండ్ ఓటీటీలో వీటిని మిస్ చెయ్యకండి.. మస్ట్ వాచ్..
Advertisement

Weekend OTT Movies :  వీకెండు సినిమాలతో ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే ఎక్కడ ఎలాంటి సినిమాలు వస్తున్నాయో తెలియక ఏవో ఒక సినిమాలను చూసి టైం పాస్ చేస్తుంటారు. అలాంటి మూవీ లవర్స్ కోసం ఈ వారం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సరికొత్త సినిమాలను అందిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. శర్వానంద్ నటించిన బైకర్, సంగీత్ శోభన్ నటించిన రాకాస, అలాగే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ది కేరళ స్టోరీ మూవీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.. ఈ వీకెండు అస్సలు మిస్ అవ్వకుండా ఓటీటీలో ఏ సినిమాలను చూడాలో ఒక్కసారి మనం చూసేద్దాం..

వీకెండ్ ఓటీటీ సినిమాలు.. స్పెషల్ ఇవే..

బైకర్..

టాలీవుడ్ క్రేజీ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం బైకర్.. ఈ సినిమాతో శర్వా అకౌంట్ లో మరో హిట్ పడిపోయింది. డిఫరెంట్ స్టోరీ తోచిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో సీనియర్ యాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ శుక్రవారం నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.. బైక్ రేస్ కావాలనుకొనేవారు.. ఈ సినిమాని మిస్ చేయకుండా చూసేయండి..

రాకాస..

Advertisement

మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం రాకాస. మ్యాడ్ మూవీ తో తనకంటూ ప్రత్యేక ఇమేజెస్ ని సంపాదించుకున్న సంగీత్ శోభన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. డైరెక్టర్ మానస ఈ సినిమాని తెరకెక్కించారు. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ జనాలని బాగా ఆకట్టుకుంది. దాంతో నిర్మాత నిహారిక మరోసారి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ కామెడీ జోనర్ లో సినిమాలు చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్..

ఇదే కాదు వీటితో పాటుగా ది కేరళ స్టోరీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జి ఫైవ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.. ఇంకా కొన్ని..

ఈటీవీ విన్..

Advertisement

సోల్ ట్రిప్ : సీజన్ 2

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ది హౌస్ ఆఫ్ స్పిరిట్స్..

జీ5..

ఆడు

ఆహా..

సోదర

ఇప్పటివరకు ఈ సినిమాలు వెబ్ సిరీస్లో తమ స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది అని తెలుస్తుంది. ఈవారం థియేటర్లలో రిలీజ్ అయిన అన్ని సినిమాలలో జెట్లీ, గాయపడ్డ సింహం సినిమా లు కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఈ వరం ఏ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో చూడాలి..

Also Read : ఆదివారం సూపర్ హిట్ సినిమాలు.. అన్నీ స్పెషలే..

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×