Abhinaya (Source: Instragram)
ఎట్టకేలకు ప్రముఖ నటి అభినయ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. 15 సంవత్సరాల క్రితం ప్రేమలో పడ్డ ఈమె గత కొన్ని రోజుల క్రితం ఆ విషయాన్ని బయట పెట్టింది.
Abhinaya (Source: Instragram)
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేసిన ఈమె ఇటీవల అతడిని కూడా పరిచయం చేసింది.
Abhinaya (Source: Instragram)
హైదరాబాద్ కి చెందిన కార్తీక్ వర్మతో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించింది.
Abhinaya (Source: Instragram)
ఇకపోతే ఈనెల 20న రిసెప్షన్ నిర్వహించగా.. మార్చి 9న వీరి నిశ్చితార్థం జరిగింది. వీరి మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట షేర్ చేశారు.
Abhinaya (Source: Instragram)
జూబ్లీహిల్స్ లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో తాజాగా వీరిద్దరి వివాహం జరిగింది.
Abhinaya (Source: Instragram)