Abhinaya (Source: Instragram)
ప్రముఖ నటి అభినయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Abhinaya (Source: Instragram)
పుట్టుకతోనే చెవిటి , మూగ అయిన ఈమె తన నటనతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
Abhinaya (Source: Instragram)
ముఖ్యంగా మహేష్ బాబు, వెంకటేష్ హీరోగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు చెల్లిగా నటించి ఆకట్టుకుంది.
Abhinaya (Source: Instragram)
ఈ సినిమా తర్వాత పలు తెలుగు చిత్రాలతో తెలుగు ఆడియన్స్ హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల 15 ఏళ్ల చిరకాల స్నేహితుడితో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యింది
Abhinaya (Source: Instragram)
ఇటీవలే నిశ్చితార్థం పూర్తి కాగా.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అభినయ వివాహం చేసుకోబోయే అబ్బాయి హైదరాబాద్ కు చెందిన వారు కావడం గమనార్హం.
Abhinaya (Source: Instragram)
ఇకపోతే ఈమధ్య గ్లామర్ గా మారిపోయిన అభినయ తాజాగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చాలా స్మార్ట్ గా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.