aishwarya rajesh (1)
Aishwarya Rajesh Stunning look: ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఈమె పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
aishwarya rajesh (2)
ఇందులో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. దీంతో ఐశ్వర్య రాజేష్ కు మరింత క్రేజ్ పెరిగింది. కాగా ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురి అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
aishwarya rajesh (3)
మొదట ఆమెను చూసి తెలుగు అమ్మాయి అనుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆమె బ్యాగ్రౌండ్ తెలిసి అంతా షాక్ అయ్యారు. ఐశ్వర్య తెలుగు అమ్మాయే అని అంతా షాక్ అయ్యారు. కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
aishwarya rajesh (4)
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన ఈ సినిమా ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో డి గ్లామర్‌గా కనిపించిన.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
aishwarya rajesh (5)
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన ఈ సినిమా ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇందులో డి గ్లామర్‌గా కనిపించిన.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
aishwarya rajesh (6)
ఆ వెంటనే మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించింది. మరోవైపు పలు వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ కెరీర్ నటిగా ఫుల్ బిజీ అయ్యింది. ఒ పక్క సినిమాలు, వెబ్ సరీస్ చేస్తున్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తుంది.
aishwarya rajesh (7)
వావ్ ఐశ్వర్య.. చీరకట్టులో ఎంత అంతంగా ఉన్నావు అంటూ ఆమె ఫోటోలు చూసిన వారంత మనసులో అనుకుంటున్న మాట.ఇక ఫోటోలకు ఆమె కామెంట్ సెక్షన్ డిసబుల్ చేయడం గమానార్హం.