Nisha Agarwal (Source: Instragram)
కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2010లో 'ఏమైంది ఈవేళ' అనే చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Nisha Agarwal (Source: Instragram)
నటి కాకముందు ఎంబీఏ చేయాలనుకున్న ఈమె.. కానీ ఎందుకో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Nisha Agarwal (Source: Instragram)
ఇక తర్వాత 2011లో వచ్చిన సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో వంటి తెలుగు చిత్రాలలో నటించిన ఈమె ఇష్టం అనే తమిళ చిత్రంలో కూడా నటించింది.
Nisha Agarwal (Source: Instragram)
2014లో భయ్యా భయ్యా, కజిన్స్ అనే మలయాళం చిత్రంలో కూడా నటించిన ఈమె.. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు.
Nisha Agarwal (Source: Instragram)
ఇక వివాహం చేసుకొని, ఒక కొడుకుకు జన్మనిచ్చి, అటు వైవాహిక బంధాన్ని, మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Nisha Agarwal (Source: Instragram)
ఒక తాజాగా ఇప్పుడు సెల్ఫీ ఫోటోలతో అందాలు వొలకబోస్తూ ఆడియన్స్ కి చెమటలు పట్టిస్తోందని చెప్పవచ్చు. ఇది చూసిన అభిమానులు సినిమాలలో అవకాశాల కోసమేనా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.