payal rajput (1)
Payal Rajput Latest Photoshoot: నటి పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 (RX100) మూవీతో హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇందులో బోల్డ్ పాత్రలో కనిపించి షాకిచ్చింది.
payal rajput (2)
పాయల్ రోల్ కుర్రకారు అయితే ఫిదా అయ్యింది. అలా తొలి సినిమాతోనే సెన్సేషన్ అయిన పాయల్.. అవే బోల్డ్ రోల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఆ తర్వాత గ్లామర్ షో తగ్గించి కాస్తా సంప్రదాయమైన పాత్రల్లో కనిపించింది.
payal rajput (3)
ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగ ఓ అతిథి వంటి సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది. కానీ, ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. వెంకీ మామ తప్ప మిగితా చిత్రాలేవి మెప్పించలేకపోయాయి.
payal rajput (4)
ఆ తర్వాత ఆది సాయి కుమార్ తీస్మార్ ఖాన్ చిత్రంలో హీరోయిన్గా నటించి.. గ్లామర్ షోతో కనువిందు చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన విజయం అందుకోలేదు. దీంతో పాయల్‌కు ఆఫర్స్ కరువయ్యాయి.
payal rajput (5)
తమిళంలో పలు సినిమాలు చేసిన.. అక్కడ పెద్దగా సక్సెస్ రాలేదు. దీంతో పాయల్‌కు ఆఫర్స్ లేక కాస్తా గ్యాప్ వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత మంగళవారం సినిమాలో నటించింది.
payal rajput (7)
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించిన ఇందులో పాయల్ బోల్డ్ రోల్‌పై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇందులో తన నటనతో మెప్పించిన ఆమె పాత్రపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
payal rajput (8)
ప్రస్తుతం ఆఫర్స్ కోసం చూస్తున్న ఈ భామ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి అభిమానులను అలరిస్తుంది. తాజాగా పాయల్ పింక్ కలర్ లెహెంగాలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
payal rajput (9)
లంగావోణిలో వజ్రాభరణాలు ధరించిన ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. లాంగ్ గ్యాప్ పాయల్ని ఇలా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.