Shobha Shetty (Source: Instragram)
మోనిత.. అలియాస్ శోభా శెట్టి.. కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.
Shobha Shetty (Source: Instragram)
అటు సోషల్ మీడియా ద్వారా నిత్యం యాక్టివ్గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేసే శోభ.. బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ముఖ్యంగా అక్కడ తన ఆట తీరుతో మాట తీరుతో అందరిని కట్టిపడేసింది. అంతేకాదు టాస్క్ లో ఒకలాగా నామినేషన్స్ లో ఒకలాగా కనిపించి జూనియర్ చంద్రముఖి అనే పేరు కూడా సొంతం చేసుకుంది.
Shobha Shetty (Source: Instragram)
ఇక ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ లో అవకాశం కోల్పోవడంతో సొంతంగా చీరల బిజినెస్ ప్రారంభించినట్లు వార్తలు రాగా.. అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రోజుకొక ఫోటో షేర్ చేస్తూ ఉంటుంది.
Shobha Shetty (Source: Instragram)
ఇక తాజాగా ఈమె ఎల్లో కలర్ అవుట్ ఫిట్ లో బాల్కనీలో నించొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూడడానికి బాగానే ఉన్నా ఆమె ముఖంలో మాత్రం కల తప్పింది అని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Shobha Shetty (Source: Instragram)
దీనికి కారణం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా ఈమెపై కేసు ఫైల్ అవ్వడమే అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శోభా శెట్టి ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.