Actress Tabu (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ టబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టింది . బజార్ అనే సినిమాతో కెరీర్ను ఆరంభించింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన నటనతో ఆకట్టుకుంది.
Actress Tabu (Source: Instragram)
ఇక తర్వాత తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Actress Tabu (Source: Instragram)
హిందీలో సినిమాలు చేయడం మొదలుపెట్టిన టబు కొన్ని రోజుల తర్వాత 'నిన్నే పెళ్ళాడతా' సినిమాతో మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చింది. ఇందులో నాగార్జున సరసన నటించి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.
Actress Tabu (Source: Instragram)
ఆ తర్వాత 'చెన్నకేశవరెడ్డి', 'ఆవిడా మా ఆవిడే', 'అందరివాడు', 'పాండురంగడు', 'ఇదీ సంగతి' తదితర చిత్రాల్లో నటించి అలరించింది.
Actress Tabu (Source: Instragram)
ఇకపోతే 53 ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం చేసుకోకుండా మోస్ట్ బ్యాచిలర్ గానే ఉన్న ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకులను అలరిస్తోంది.
Actress Tabu (Source: Instragram)
తాజాగా వైట్ కలర్ లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది టబు. ఈమె అందం చూసి అభిమానుల సైతం మురిసిపోతున్నారు.