Adah Sharma (Source: Instragram)
ఆదాశర్మ.. తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.
Adah Sharma (Source: Instragram)
మొదట నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఆదాశర్మ.
Adah Sharma (Source: Instragram)
ఇక ఈమధ్య ది కేరళ స్టోరీ అనే ఒక సినిమాలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి అవార్డులు సైతం సొంతం చేసుకుంది.
Adah Sharma (Source: Instragram)
ఇప్పుడు డెవిల్ పాత్రలో నటించడానికి సిద్ధం అయ్యింది ఆదాశర్మ. అందులో భాగంగానే తెల్లచీర కట్టుకొని దీపాల వెలుగుల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Adah Sharma (Source: Instragram)
మరొకవైపు దయ్యం గెటప్ లో సడన్గా కనిపించి గుండె దడ పెంచేసిందని చెప్పవచ్చు.
Adah Sharma (Source: Instragram)
ప్రస్తుతం ఆదాశర్మ షేర్ చేసిన ఫోటోలలో ఒకవైపు అందంగా ఉన్న మరొకవైపు భయాన్ని పుట్టిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.